(YaswaTracks)
F. ఓహో... ఓ..oho…o…
*****
M. ఓహో... ఓ...oho..o…
ఓహో... ఓ... oho..o…
*****
F. మెరుపులా మెరిశావు ...వలపులా కలిశావు...merupula merisavu valapula kalisavu
కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు.kannu therichi chooseloga ninnalalo nilichavu
నిన్నలలో నిలిచావు... ninnalalo nilichavu
మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు... merupula merisavu valapula kalisavu
కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. kannu therichi chooseloga ninnalalo nilichavu
నిన్నలలో నిలిచావు... ninnalalo nilichavu
"Yaswantha"
F. మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది mallelu kanneru choodu manchula kurisindi
లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది letha yenda needalalo nee navve kanipinchindi
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో...vesarina baatalalo vesavi nittorpulalo
వేసారిన బాటలలో...వేసవి నిట్టూర్పులలో ... vesarina baatalalo vesavi nittorpulalo
దోసిట నా ఆశలన్నీ...దోచి వెళ్ళిపొయావు ...dosita naa aasalanni dochi vellipoyavu
M. మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు merupula merisavu valapula kalisavu
కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. kannu therichi chooseloga ninnalalo nilichavu
నిన్నలలో నిలిచావు ninnalalo nilichavu
"Yaswantha"
M. ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి...pranalanni neekai chali venuvainayi
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...oopiri uyyalooge yede mooga sannayi
*****
M. ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి pranalanni neekai chali venuvainayi
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... oopiri uyyalooge yede mooga sannayi
పసుపైనా కానీవా..పదాలంటుకొనీవా..pasupaina kaaneeva padalantukoneeva
పాదాలకు పారాణై..పరవశించిపోనీవా...paadalaku paaranai paravasinchi poneeva
పలకరించిపోలేవా...palakarinchi poleva
మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు merupula merisavu valapula kalisavu
కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. kannu therichi chooseloga ninnalalo nilichavu
నిన్నలలో నిలిచావు... ninnalalo nilichavu
"Yaswantha"
F. వేకువంటి చీకటి మీద... చందమామ జారింది...vekuvanti cheekati meeda chandamam jarindi
M. నీవు లేని వేదనలోనే...neevu leni vedanalone
నిశిరాతిరి నిట్టూర్చింది...nisirathiri nittoorchindi
F. తెల్లారని రాతిరిలా...thallarani raathirila
M. వేకువలో వెన్నెలలా...vekuvalo vennelala
F. తెల్లారని రాతిరిలా... .thallarani raathirila
M. వేకువలో వెన్నెలలా... vekuvalo vennelala
F. జ్ఞాపకాల వెల్లువలోనే...jnapakala velluvalone
కరిగి చెరిగిపోతున్నాను karigi cherigi pothunnanu
మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు merupula merisavu valapula kalisavu
కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. kannu therichi chooseloga ninnalalo nilichavu
నిన్నలలో నిలిచావు... ninnalalo nilichavu
M. మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు merupula merisavu valapula kalisavu
కన్ను తెరిచి చూసేలోగా.. kannu therichi chooseloga
నిన్నలలో నిలిచావు... ninnalalo nilichavu
నిన్నలలో నిలిచావు ... ninnalalo nilichavu
"Yaswa"
Thank You