(YaswaTracks)
ID: 62070718306
చిత్రం: ముగ్గురు మొనగాళ్లు film: mugguru monagallu
సంగీతం: విద్యాసాగర్ music: vidhyasagar
రచన: భువనచంద్ర lyrics: bhvanachandra
గానం: బాలు, చిత్ర Singers: balu, chitra
M. చామంతి పువ్వా పువ్వా పువ్వా chamanthi puvva puvva puvva
నీకు బంతి పూల మేడ కట్టనా neeku banthi poola meda kattana
F. రంగేళి రవ్వా రవ్వా రవ్వా rangeli ravva ravva ravva
నా సోకులన్నీ రంగరించనా naa sokulanni rangarinchana
M. ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ olammo kanne mogga andeeve pala bugga
F. అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ adirindayyo jabba ninninka nenu ogga
M. పుచ్చుకో పిల్లదానా puchuko pilladana
అదేదో ఇచ్చుకో కుర్రదానా adedo ichuko kurradana
*****
M. చామంతి పువ్వా పువ్వా పువ్వా chamanthi puvva puvva puvva
నీకు బంతి పూల మేడ కట్టనా neeku banthi poola meda kattana
F. రంగేళి రవ్వా రవ్వా రవ్వా rangeli ravva ravva ravva
నా సోకులన్నీ రంగరించనా naa sokulanni rangarinchana
Presented by
"Yaswantha"
M. సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్నాsirmalle mala sigalo mudicheyna
చెంగావి చీర సిగ్గే దోచేయ్నాchengavi cheera sigge docheyana
F. అడిగిందే చాలు గురుడా పెనవేయ్నాadiginde chalu guruda penaveyna
కౌగిట్లో చేరి కళలే కలబోయనా kougitlo cheri kalale kalaboyana
M. సుడిరేగుతుందే సుఖమైన జ్వాల sudireguthunde sukhamaina jwala
F. మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో mandara deevullo muthyala jallullo
అబ్బాయి నాట్యమాడేస్తుంటే abbayi naatyamadesthunte
M. అరెరెరె గిచ్చనా గొల్లభామ arerere gichana gollabhama
ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమ yenchakka guchana ghatu prema
*****
M. జిగిజిగిజా jigigigija
F. జిగిజిగిజా (M.జిగిజా)jigigigija(M. jigija)
M. చామంతి పువ్వా పువ్వా పువ్వా chamanthi puvva puvva puvva
నీకు బంతి పూల మేడ కట్టనా... neeku banthi poola meda kattana
F. రంగేళి రవ్వా రవ్వా రవ్వా rangeli ravva ravva ravva
నా సోకులన్నీ రంగరించనా... naa sokulanni rangarinchana
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
F. సంపంగి మొగ్గ శృతిలో సవరించు sampangi mogga shruthilo savarinchu
అందాల బొమ్మ ఇదిగో అలరించు andala bomma idigo alarinchu
M. శృంగార వీణ సఖియా పలికించు shrungara veena sakhiya palikinchu
వయ్యారమంతా ఒడిలో ఒలికించు vayyaramantha odilo olikinchu
F. మరుమల్లె వే..ళ మదనాల గోల marumalle vela madanala gola
M. పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లోpunnaga ompullo sannayi sompullo
అమ్మాయి నన్ను దాచేస్తోంటే ammayi nannu daachesthunte
హ..హ..హ..ha..ha..ha..
F. హత్తుకో అందగాడా మజాలే hathuko andagada majale
అందుకో చందురోడా anduko chandurooda
*****
F. జిగిజిగిజా jigijigija
M. జిగిజిగిజా (F. జిగిజా) jigijigija (F. jigija)
M. చామంతి పువ్వా పువ్వా పువ్వా chamanthi puvva puvva puvva
నీకు బంతి పూల మేడ కట్టనా.. neeku banthi poola meda kattana
F. రంగేళి రవ్వా రవ్వా రవ్వా rangeli ravva ravva ravva
నా సోకులన్నీ రంగరించనా naa sokulanni rangarinchana
M. ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ olammo kanne mogga andeeve pala bugga
F. అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ adirindayyo jabba ninninka nenu ogga
M. అర్రె పుచ్చుకో పిల్లదానా are puchuko pilladana
అదేదో ఇచ్చుకో కుర్రదానా..adedo ichuko kurradana
"Yaswa"
Thank You