(YaswaTracks)
ID: 62070718306
28చిత్రం: ప్రేమఖైది
సంగీతం: రాజన్ - నాగేంద్ర
రచన: వేటూరి
గానం: బాలు, చిత్ర
F. I live for you అన్నది ప్రేమా
M. I die for you అన్నది ప్రేమా
F. నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
M. ప్రేమే నీ తోడు ప్రేమించీ చూడు
ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసీ
I live for you అన్నది ప్రేమా
F. I die for you అన్నది ప్రేమా
M. నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
F. ప్రేమే నీ తోడు ప్రేమించీ చూడు
ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసీ
I live for you అన్నది ప్రేమా
M. I die for you అన్నది ప్రేమా
F. నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
M. ఆరారు కాలాల అల్లికే ప్రేమ
Presented by
Yaswantha
F. చిరునవ్వే విరిజల్లైనా
అందాలే హరివిల్లైనా
ఈ ప్రేమ వర్ణాలతోనే..
*****
M. కౌగిళ్ళే కవ్విస్తున్నా
కసి కళ్ళే కాటేస్తున్నా
ఈ ప్రేమ బాణాలతోనే
F. ఏ జన్మ గంధాలు పిలిచిందీ ప్రేమా
M. ఈ మౌనాలా నా గానాల కళ్యాణాల పందిట్లోనా
F. I live for you అన్నది ప్రేమా
M. I die for you అన్నది ప్రేమా
F. నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
M. ప్రేమే నీ తోడు ప్రేమించీ చూడు
ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసీ
I live for you అన్నది ప్రేమా
F. I die for you అన్నది ప్రేమా
M. నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
F. ఆరారు కాలాల అల్లికే ప్రేమ
Created by
"Yaswantha"
M. వేదంలా మంత్రిస్తున్నా
వెన్నెల్లా మనసిస్తున్నా
ఈ ప్రేమ నీరాజనాలే..
*****
F. అనురాగం ముద్దిస్తున్నా
అధ్వైతం సిద్దిస్తున్నా
ఈ ప్రేమ ఆరధనేలే
M. ధర్మార్ధ కామాలు దాటిందీ ప్రేమా
F. నీలోనేను నాలోనువ్వు
జెవించేటి సందిట్లోన
M. I live for you అన్నది ప్రేమా
F. I die for you అన్నది ప్రేమా
M. నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
F. ప్రేమే నీ తోడు ప్రేమించీ చూడు
ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసీ
I live for you అన్నది ప్రేమా
M. I die for you అన్నది ప్రేమా
F. నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
M. ఆరారు కాలాల అల్లికే ప్రేమ
“Yaswa"
Thank You
F:I live for you annadi prema m:idie for you annadi prema
f:Naa paanchpranala pallave prema
m:preme nee todu preminchi choodu
ee preme vedala sruthilo layaga kalisi
I live for you annadi prema f:idie for you annadi prema
m:Naa paanchpranala pallave prema f:preme nee todu preminchi choodu
ee preme vedala sruthilo layaga kalisi
I live for you annadi prema m:idie for you annadi prema
f:Naa paanchpranala pallave prema m:arararu kalala allike prema
f:chirunavve virijallaina andale harivillaina ee prema varnalathone
m: Kowgille kavvistunna kasikalle kaatestunna ee prema baanalathone
f: ye janmala gandhalu chilikindi prema
m: ee mounala naa gaanala kalyanala panditlone
F:I live for you annadi prema m:idie for you annadi prema
f:Naa paanchpranala pallave prema m:preme nee todu preminchi choodu
ee preme vedala sruthilo layaga kalisi I live for you annadi prema
f:idie for you annadi prema m:Naa paanchpranala pallave prema
m:arararu kalala allike prema
m: Vedamla mantristunna vennella manasistunna
ee prema neerajanele...f: anuraagam muddistunna
advaitam siddistunna ee prema aaradanele
m: Darmarda kaamaalu daatinidi prema
f: Neelo nenu naalo nuvvu jeeveencheti sanditlona
M: I live for you annadi premaf:idie for you annadi prema
M:Naa paanchpranala pallave prema f:preme nee todu preminchi choodu
ee preme vedala sruthilo layaga kalisi I live for you annadi prema
M:idie for you annadi prema f:Naa paanchpranala pallave prema
m&F:arararu kalala allike prema