menu-iconlogo
logo

aadave andala surabhamini (YaswaTracks)

logo
Lời Bài Hát
(YaswaTracks)

ID: 62070718306

M. ఆడవే అందాల సురభామిని aadave andala surabhamini

ఆడవే అందాల సురభామిని .. aadave andala surabhamini

పాడవే కళలన్నీ ఒకటేననీ..paadave kalalanni okatenani

ఆడవే అందాల సురభామిని aadave andala surabhamini

గానమేదైనా స్వరములొక్కటే..ganamedaina swaramulokkate

F. పనిపస నిసనిగ panipasa nisaniga

నిపమగ మపగస మగసని సగని nipamaga mapagasa magasani sagani

M. నాట్యమేదైనా నడక ఒక్కటే .. naatyadaina nadaka okkate

*****

M. భాష ఏదైనా భావమొక్కటే ..bhasha yedaina bhavamokkate

అన్ని కళల పరమార్థమొక్కటే .. anni kalal paramardhamokkate

అందరినీ రంజింపజేయుటే..andarini ranjimpajeyute

ఆ.ఆ.. ఆడవే అందాల సురభామిని...aa..aa.. aadave andala surabhamini

ఓహో రంభా... సకల కళానికురంభా oho Rambha sakala kalanikurambha

రాళ్ళనైనా మురిపించే జాణవట.. raallanaina muripinche janavata

ఏదీ.. నీ హావభావ విన్యాసం yedi nee havabava vinyasam

****

M. ఏదీ.. నీ నాట్యకళాచాతుర్యం yedi nee natya kalachaturyam

చిత్రం : యమగోల (1977)film: yamagola

సంగీతం : చక్రవర్తి music:chakravarthi

గీతరచయిత : వీటూరి Lyrics: veturi

నేపధ్య గానం : బాలు, సుశీల Singers: balu, suseela

F. ఆఆఆ... ఆఆఆ ... ఆఆఆఆఆఆ aa..aa..aa.a.a.a..a

*****

F.అరువది నాలుగు కళలందు మేటిని .. aruvadi naalugu kalalndu metini

అమరనాథునికి ప్రియ వధూతిని amaranadhuniki priyava dhuthini

*****

F. అరువది నాలుగు కళలందు మేటిని .. aruvadi naalugu kalalndu metini

అమరనాథునికి ప్రియ వధూతిని amaranadhuniki priyava dhuthini

*****

F. సరసాలలో.. ఈ సురశాలలో .. .sarasalalo ee surasalalo.

*****

F. సరసాలలో.. ఈ సురశాలలో.. sarasalalo ee surasalalo

సాటిలేని శృంగార వాసిని ..satileni shrungara vaasini

నిత్యనూతన రాగ స్రవంతిని..nithyanoothana raga sravanthini

రసవంతిని జయ జయవంతిని ..rasavanthini jaya jayavanthini

రసవంతిని.. జయ జయవంతిని.rasavanthini jaya jayavanthini

*****

M. ఆడవే అందాల సురభామిని .. aadave andala surabhamini

పాడవే కళలన్నీ ఒకటేననీ.. .paadave kalalanni okatenani

ఆడవే అందాల సురభామిని aadave andala surabhamini

ఓహో ఊర్వశీ.. అపురూప సౌందర్య రాశి oho oorvasi apuroopa Soundarya raasi

ఏదీ.. నీ నయన మనోహర నవరస లాస్యం yedi nee nayana Manohara navarasa laasyam

ఏదీ.. నీ త్రిభువన మోహన రూప విలాసం yedi nee thribhuvana mohana roopavilasam

*****

F. మదనుని పిలుపే నా నాదము .. madanuni pilupe naa naadamu

స్మర కదన శాస్త్రమే నా వేదము smara kadana sastrame naa vedamu

మదనుని పిలుపే నా నాదము .. . madanuni pilupe naa naadamu

స్మర కదన శాస్త్రమే నా వేదము smara kadana sastrame naa vedamu

కనువిందుగా .. కరగని పొందుగా .. kanuvinduga karagani ponduga

కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము koti swargalu choopinchu naa snehamu

*****

F. అంతులేని శృంగార పిపాసిని .anthuleni shrungara pipasini

*****

తరతరాల మీ ప్రేయసిని... చారుకేశిని..thara tharala mee preyasini charukesini

*****

M. ఆడవే అందాల సురభామిని .. aadave andala surabhamini

పాడవే కళలన్నీ ఒకటేననీ.. .paadave kalalanni okatenani

ఆడవే అందాల సురభామిని... aadave andala surabhamini

ఓహో మేనకా!.. మదన మయూఖా oho menaka madana mayukha

సాగించు నీ రాసలీలా.. saaginchu nee raasaleela

చూపించు శృంగార హేలా .. choopinchu shrungara hela

సాగించు నీ రాసలీలా. saaginchu nee raasaleela

*****

F. నగవులతో మేని బిగువులతో..nagavulatho meni biguvulatho.

నగవులతో మేని బిగువులతో.. nagavulatho meni biguvulatho

వగలొలికించు వయ్యారి నెరజాణను vagalolikinchu vayyari nerajananu

ఏ చోట తాకినా ఏ గోట మీటినా ..ye chota taakina ye gota meetina

మధువులొలికించు మరులు చిలికించు madhuvulolikinchu marulu chilikinchu

మధురమైన రసవీణను రతిరాజ కళా ప్రవీణను... madhuramaia raveenanu rathi raja kala praveenanu

సారంగలోచనను..saaranga lochananu

*****

M. ఆడవే అందాల సురభామిని . aadave andala surabhamini.

పాడవే కళలన్నీ ఒకటేననీ .. .paadave kalalanni okatenani

ఆడవే అందాల సురభామిని aadave andala surabhamini.

"Yaswa"

Thank You-

aadave andala surabhamini (YaswaTracks) của Sp. బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela - Lời bài hát & Các bản Cover