(YaswaTracks)
ID: 62070718306
చిత్రం : తల్లీ కొడుకుల అనుబంధంFilm: thalli kodukula anubandham
సంగీతం : సత్యంMusic: satyam
గీతరచయిత : వేటూరిLyrics: veturi
నేపధ్య గానం : బాలు, సుశీలSingers: bali, suseela
M. దాచుకోకు వలపు వాలు కన్నులా dachukoku valapu valu kannula
దరహసించు దశమినాటి వెన్నెలా darahasinchu dasaminati vennela
మాపటింటి జాడలో... మల్లెపూల నీడలో mapatinti jadalo mallepoola needalo
కరగాలి.. వన్నెలన్ని వెన్నలా..karagali vannelanni vennala
F. దోచుకోకు చిలిపి వాడి కన్నులా dochukoku chilipi vadi kannula
పరిమళించు నవమి లేత వన్నెలా parimalinchu Navami letha vannela
నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో neelimabbuneedalo vanvillu medalo
అడగాలి.. ముద్దులన్ని నన్నిలా...adgali muddulanni nannila
M. దాచుకోకు వలపు వాలు కన్నులా dachukoku valapu valu kannula
F. పరిమళించు నవమి లేత వన్నెలా parimalinchu Navami letha vannela
Presented by
Yaswantha
M. పున్నమంటి చిన్నదాని కౌగిట..punnamanti chinnadani kougita
పూటకొక్క పులకరింత పుట్టదా..pootakokka pulakarintha puttada
F. సన్నజాజి వన్నెకాడి సందిట..sannajaji vannekadi sandita
సందెగాలి సలపరింత పెట్టదా..sandegali salparintha pettada
M. పొంగుతున్న వయసులు...ponguthunna vayasulu
బెంగపడ్డ మనసులు bengapadda manasulu
పెరగాలి పెళ్ళి ముందు ప్రేమలా..peragali pelli mundu premala
F. దోచుకోకు చిలిపి వాడి కన్నులా dochukoku chilipi vadi kannula
M. దరహసించు దశమినాటి వెన్నెలా darahasinchu dasaminati vennela
This Version Song
Requested by
“Devi” garu
ID: 13351783004
F. చినుకులాంటి చిన్నవాడి చూపులే...chinukulanti chinnavadi choople
వలపు తెలుపు మాట లేని పిలుపులుvalapu thelupu maata leni pilupulu
M. మేని వంటి కన్నెపిల్ల మేనిలో...meni vanti kannepilla menilo
తొంగి చూసే నింగిలోని మెరుపులు..thongi choose ningiloni merupulu
F. పడుచు పడ్డ విరుపులుpaduch padda virupulu
వయసు ఆట విడుపులుvayasu aata vidupulu
కలవాలి ప్రేమ ఇంక పెళ్ళిగా.. ఆ.. ఆkalvali prema inka pelliga aa..
M. దాచుకోకు వలపు వాలు కన్నులా dachukoku valapu valu kannula
దరహసించు దశమినాటి వెన్నెలా darahasinchu dasaminati vennela
F. నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలోneeli mabbu needalo vanavillu medalo
అడగాలి ముద్దులన్ని నన్నిలా...adagali muddulanni nannila
*****
M..ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ aa..aa..aa..aa..aa
*****
F. ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ aa..aa..aa..aa..aa
“Yaswa”
Thank You