(YaswaTracks)
ID: 62070718306
M. ప్రణయ రాగ వాహిని..pranaya raaga vaahini
చెలీ..వసంత మోహిని.. cheli vasantha mohini
ప్రణయ రా..గ వాహిని.. pranaya raaga vaahini
చెలీ..వసంత మోహిని.. cheli vasantha mohini
F. మదిలో ఏవో సుధలే కురిసే madilo yevo sudhale kurise
మధుర మధుర యామినీ..madhura Madhura yaamini
ప్రణయ రాగ జీ..వనా...pranaya raaga jeevana
ప్రియా...వసంత మో..హనా..priya vasantha mohana
*****
M. ఆ..aa…
F. ఆ..aa..
M. ఆ.. ఆ aa…aa..
F. ఆ..aa..
M+F. ఆ.. ఆ..aa…aa…
Presented by
Yaswantha
M. మలయ పవన మాలికలు..malaya pavana malikalu
చెలియా పలికే ఏమని..cheliya palike yemani
మలయ పవన మాలికలు.. malaya pavana malikalu
చెలియా పలికే ఏమని.. cheliya palike yemani
F. పొదరింట లేడు..పూవింటి వాడు..podarinti ledu poovinti vaadu
పొదరింట లేడు..పూవింటి వాడు.. podarinti ledu poovinti vaadu
ఎదురుగా వున్నాడనీ..yeduruga unnadani
M. ప్రణయ రాగ వాహిని.. pranaya raaga vaahini
చెలీ..వసంత మోహిని.. cheli vasantha mohini
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
F. లలిత శారద చంద్రికలు..lalitha sarada chandrikalu
అలలై పాడేను ఏమనీ..alalai paadenu yemani
లలిత శారద చంద్రికలు.. lalitha sarada chandrikalu
అలలై పాడేను ఏమనీ.. ..alalai paadenu yemani
M. పదునారు కళలా పరువాల సిరులాpadunaru kalala paruvala sirula
పదునారు కళలా పరువాల సిరులాpadunaru kalala paruvala sirula
పసిడి బొమ్మవు నీవనీ..pasidi bommvu neevani
ప్రణయ రాగ వాహిని.. pranaya raaga vaahini
చెలీ..వసంత మోహిని.. cheli vasantha mohini
F. మదిలో ఏవో సుధలే కురిసే madilo yevo sudhale kurise
మధుర మధుర యామినీ..madhura Madhura yaamini
(Mఆ.. ఆ..aa…aaa.)
F. ప్రణయ రాగ జీవనా...pranaya raaga jeevana
ప్రియా...వసంత మోహనా Priya vasantha mohana.
"Yaswa"
TQ