menu-iconlogo
logo

chandamama kannugotte sandevela (YaswaTracks)

logo
Lời Bài Hát
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: దొంగల్లుడు film: dongalludu

సంగీతం: రాజ్ కోటి music: raj - koti

రచన: వేటూరి lyrics: veturi

గానం: బాలు, చిత్ర singers: balu, chitra

M. చందమామ కన్నుకొట్టే సందెవేళ chandamama kannukotte sandevela

సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ siggu malle poolu pette cheekatela

మంచె కాడుంది రావే పంచదార మాపటేళ manchekadundi raave panchadara maapatela

తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ thodu pettesukunta pongulanni palavela

F. అందమంతా ఆరబెట్టి పైట జారే andamantha aarabetti paita jaare

కోడెగాలి కొట్టగానే కోక జారే kodegali kottagane kokajaare

పడలే..నీ.. ఆరాటం padaleni aaratam

*****

M. చందమామ కన్నుకొట్టే సందెవేళ chandamama kannukotte sandevela

సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ siggu malle poolu pette cheekatela

F. మంచె కాడుంది రారా పంచదార మాపటేళ manchekadundi raave panchadara maapatela

తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ thodu pettesukunta pongulanni palavela

Presented by

Yaswantha

M. జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా jajimalli Manchu neeku jallukunta

కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా kotha nagamalli theegalaga allukunta

F. వాలింది పొద్దు valindi poddu

M. వడ్డించు ముద్దు vaddinchu muddu

F. తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా thappulenni chesukunna oppukunta

నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా nuvvu thappukunte thippaletti thippukunta

M. కౌగిళ్లు పట్టు kougillu pattu

F. కవ్వింత కొట్టు kavvintha kottu

M. నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా Nisha kalla needalo husharaina o kala

F. ఓ..రసాలమ్మ కోనలో పసందైన ఆ కల o..rasalamma konalo pasandaina aa kala

చలి తీ..రా..లి సాయంత్రం chali theerali sayamthram

*****

F. చందమామ కన్నుకొట్టే సందెవేళ chandamama kannukotte sandevela

సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ siggu malle poolu pette cheekatela

M. మంచె కాడుంది రావే పంచదార మాపటేళ manchekadundi raave panchadara maapatela

F. తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ thodu pettesukunta pongulanni palavela

Created by

Yaswantha

F. మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా mokkajonna thotakada mokkukunta

పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా palabuggalone moggalanni ichukunta

M. జాబిల్లి జంట jabili janta

F. జాగారమంటా jagaramanta

M. చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా cherakunna siggulanni dochukunta

నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా neeku birrupattu raika latti chosukunta

F. శ్రీ కంచి పట్టు sri Kanchi pattu

M. స్త్రీ కన్ను కొట్టు stri kannu kottu

F. హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని hoye gulabeela thotalo kulasalu pandani

M. హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని hoye pedalamma petalo padalenno padani

చిలకమ్మా నీ కోసం chilakamma nee kosam

*****

F. చందమామ కన్నుకొట్టే సందెవేళ chandamama kannukotte sandevela

M. సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ siggu malle poolu pette cheekatela

F. మంచె కాడుంది రారా పంచదార మాపటేళ manchekadundi raave panchadara maapatela

M. తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ thodu pettesukunta pongulanni palavela

F. అందమంతా ఆరబెట్టి పైట జారే andamantha aarabetti paita jaare

M. కోడెగాలి కొట్టగానే కోక జారే kodegali kottagane kokajaare

F. పడలే..నీ ఆ..రాటం padaleni aaratam

Yaswa

Thank You

chandamama kannugotte sandevela (YaswaTracks) của Sp. బాలసుబ్రహ్మణ్యం - Lời bài hát & Các bản Cover