menu-iconlogo
logo

kala chedirindi katha maarindi (YaswaTracks)

logo
Lời Bài Hát
(YaswaTracks)

ID: 62070718306

కల చెదిరిందీ...కథ మారిందీ kala chedirindi katha maarindi

కన్నీరే ఇక మిగిలిందీ..kannere ika migilindi

కన్నీరే ఇక మిగిలిందీ.kannere ika migilindi

కల చెదిరిందీ...కథ మారిందీ kala chedirindi katha maarindi

కన్నీరే ఇక మిగిలిందీ... .kannere ika migilindi

కన్నీరే ఇక మిగిలిందీ.kannere ika migilindi

Presented by

Yaswantha

ఒక కంట గంగ.. ఒక కంట యమునా oka kanta ganga oka kanta yamuna

ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ..okkasare kalasi uppongenu

ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ .okkasare kalasi uppongenu

*****

కన్నీటి వరదలో నువు మునిగినా kanneti varadalo nuvu munigina

చెలి కన్నుల చెమరింపు రాకూడదూ cheli kannula chemarimpu raakoodadu

చెలి కన్నుల చెమరింపు రాకూడదూ cheli kannula chemarimpu raakoodadu

కల చెదిరిందీ... కథ మారిందీ.. kala chedirindi katha maarindi

కన్నీరే ఇక మిగిలిందీ.kannere ika migilindi

కన్నీరే ఇక మిగిలిందీ.kannere ika migilindi

This Version Song was

Requested by

“murali_c” garu

ID: 13378085809

మనసొక చోట మనువొక చోట manasoka chota manuvoka chota

మమతలు పూచిన పూదోట mamathalu poochina poodota

మమతలు పూచిన పూదోట mamathalu poochina poodota

*****

కోరిన చిన్నది korina chinnadi

కుంకుమ రేఖల కుశలాన ఉండాలి ఆ చోట kumkuma rekhala kusalana undali aa chota

కుశలాన ఉండాలి ఆ చోట kusalana undali aa chota

కల చెదిరిందీ..కథ మారిందీ kala chedirindi katha maarindi

కన్నీరే ఇక మిగిలిందీ... .kannere ika migilindi

కన్నీరే ఇక మిగిలిందీ.kannere ika migilindi

"Yaswa"

Thank You

kala chedirindi katha maarindi (YaswaTracks) của Sp. బాలసుబ్రహ్మణ్యం - Lời bài hát & Các bản Cover