menu-iconlogo
huatong
huatong
avatar

Ananda Paramananda

S. P. Balasubrahmanyam/K. S. Chithrahuatong
rajanpalgula38013huatong
歌词
作品
ఆనందా పరమానందా

పరమానందా \\2\\

జగతి నీదే జన్మ నీదే

జగదానందా

ఆట నీదే పాట నీదే

ఆత్మానందా

ఆ..నందా పరమానందా

పరమానందా

మాయల వలలోన జీవుల

బంధించి మురియుట ఒక

ఆటధర్మానందా

ఎదలో గరళాన్ని మధుర

సుధగ మార్చి

నవ్వించుటొక

ఆటమోహానందా

పసి గణపతి ప్రాణం తీయుట

ఒక ఆట

F: పసి గణపతి ప్రాణం తీయుట

ఒక ఆట

ప్రాణ దాత బ్రహ్మ రాత

నీ మాయేగా

ఆది నీవే అంతు నీవే

అమరానందా

ఆనందా పరమానందా

పరమానందా

గంగను తల దాల్చి ధరణికి

మరలించి స్వర్గంగ

మార్చావుమధురానందా

పుత్రుని కరుణించి

పున్నమ...................... లేకుండ

చేస్తావు స్వర్గానందా

దానా ధర్మాల ఫలితాలే

పసివాళ్ళు

దానా ధర్మాల ఫలితాలే

పసివాళ్ళు

కన్నా వాళ్ళ కర్మ

పుణ్యానందా

కర్త నువ్వే కర్మ

నువ్వే కరుణానందా

ఆనందా పరమానందా

పరమానందా

更多S. P. Balasubrahmanyam/K. S. Chithra热歌

查看全部logo