హాయ్
నేను మీ బాలకృష్ణ
శ్రీకాకుళం
F:ఆ ఆ ఆ ఆ ఆ ఆ
M:థిలాన థిలాన నా కసి కళ్ళ కూన చికు చికు చిందేయ్అన్నానా
థిలాన థిలాన నా కసి కళ్ళ కూన చికు చికు చిందేయ్అన్నానా
హో ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా చక్ చక్ ఇచ్చేయ్ అన్నానా
F:ఆ ఆ ఆ ఆ ఆ ఆ
M:కన్ను గీటితే సుల్తానా కసి గట్టు దాటెడా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా
M:థిలాన థిలాన
F:నా కసి కళ్ళ కూన చికు చికు చిందేయ్ అన్నానా
M:ముద్దు చాలే మీనా
F:అది ఎంత చిన్నదైనా చక్ చక్ ఇచ్చేయ్ అన్నానా
F:ఆ ఆ ఆ ఆ ఆ ఆ
F:ఓయ్.ఓయ్.ఓయ్..... ఓయ్ ఓయ్ ఓయ్....
ఒహో హో హో హో ఒహోహో హో హో
ఒహోహో హో హో ఒహోహో హో హో
F:పైట చెంగు పాడిందయ్యో పరువాల బాట తట్టి తట్టి ముద్దొటిస్తే అదిరేను ఆట
M:కల్ల కపటం ఏది లేని జవరాలి బాధ పెట్టె మంచం వేస్తే ఇంక చెలరేగిపోదా
F:హో..వసంతాల వాకిట్లో వయ్యారాల వింధమ్మో
M:కులాసాల సందిట్లో విలాసాల వేటమ్మ
F:పదారేళ్ల వొంపుల్లో మజా చేసుకుందామా
M:పదాలింకా చాలించి పెదాలందుకుందామా
F:గడేలేని ముంగిట్లో సడే చేసుకుందామా
M&F:థిలాన థిలాన
F:నా కసి కళ్ళ కూన చికు చికు చిందేయ్అన్నానా
M&F:ముద్దు చాలే మీనా
F:అది ఎంత చిన్నదైనా చక్ చక్ ఇచ్చేయ్అన్నానా
F:ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
M:కన్ను గీటితే సుల్తానా కసి గట్టు దాటెడా దీవానా
F:కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా
F:చికు చికు చిందేయ్
M:నాదిర్దితోమ్ దితోమ్ దితోమ్ థోమ్ థోమ్
F:చికు చికు చిందేయ్
M:నాదిర్దితోమ్ దితోమ్ దితోమ్ థోమ్ థోమ్
M:ఎర్రపాటి కుర్రోలంతా యనకాల ఉంటె నల్ల పిల్లగాన్నే కోరి మనసివ్వలేల
F:నల్ల నల్ల మేఘంలోనే నీరుండదంట నల్ల వాడి గుండెల్లోనే తల దాచుకుంట
M:మారాలా చేమంతి నీ వోళ్ళే ఉయ్యాలా
F:మందార పువ్వల్లె ఎర్రబారే సందేళ
M:చక్కనమ్మ కౌగిట్లో చిక్కుకుంది ఈ వేళా
F:వెన్ను పట్టి ఏకంగా వెన్న దోచుకోవాలా
M:కట్టు ధాటి గోదారల్లే నిన్ను ముంచివేయాల
M:థిలాన థిలాన నీ పెదవుల్లో తేన టక్ టక్ ఇచ్చేయ్అన్నానా
థిలాన థిలాన నీ పెదవుల్లో తేన టక్ టక్ ఇచ్చేయ్అన్నానా
M:హో ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా చక్ చక్ పెట్టెయ్ అన్నానా
F:ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ...
M:కన్ను గీటితే సుల్తానా కసి గట్టు దాటెడా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా
M:థిలాన థిలాన
F:నా కసి కళ్ళ కూన చికు చికు చిందేయ్అన్నానా
M:ముద్దు చాలే మీనా
F:అది ఎంత చిన్నదైనా చక్ చక్ ఇచ్చేయ్అన్నానా
F:చికు చికు చిందేయ్అన్నానా
చికు చికు చిందేయ్అన్నానా
ధన్యవాదములు
మీ బాలకృష్ణ శ్రీకాకుళం