WELCOME TO RAM'S TRACKS, KURNOOL
M:-ల..ల..ల..ల...లలలలలలలల
F:-ల..ల..ల..ల.లలలలలలలల
M:-హ్మ్మ్హాహ్మ్మ్హాహ్మ్మ్హా హాహహా ఓహోహో..
F:-ల..ల..ల.హాహహా ఓహోహో..
M:-రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
F:-రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
"RAM'S TRACKS" , KURNOOL
For more tracks Search- Ram's
M:-కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
F:-చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
M:-తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
F:-ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో
యెన్నెన్ని భావాలో
M:-రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
F:-ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
"RAM'S TRACKS" , KURNOOL
For more tracks Search- Ram's
M:-చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
F:-హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో
M:-వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
F:-ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో
యెన్నెన్ని కౌగిళ్ళో
F:-రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
M:-ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
M+F:-ల..ల..ల..ల...లలలలలలలల
ల..ల..ల..ల...లలలలలలలల
...THANK YOU...
...RAM'S....KURNOOL...
Raallallo.. isakallo.. raasaamu
.. iddari paerlu
Kallu moosi.. chinnagaa.
kalipi chaduvuko.. okkasaari
Kalalalona.. teeyagaa..
gurutu tecchuko
Raallallo.. isakallo.. raasaamu..
iddari paerlu
Kallu moosi.. chinnagaa.
. kalipi chaduvuko.. okkasaari
Kalalalona.. teeyagaa..
gurutu tecchuko
Kalalanni pantalai.. pandenemo
Kalisindi.. kannula pandagemo
Chinanaati snehame.. andamemo
Adi.. neti anuraaga bandhamemo
Tolakari valapulalo..
pulakinchu hrudayaalalo
Tolakari valapulalo.
. pulakinchu hrudayaalalo
Ennaalla..keenaadu..
vinnaamu.. sannaayi.. melaaloo
A mela taalaalu..
mana pelli mantraalai..
vinipinchu velalo
Ennenni bhaavaalo
Raallallo.. isakallo.. raasaamu.
. iddari paerlu
Kallu moosi.. chinnagaa..
kalipi chaduvuko.. okkasaari
Kalalalona.. teeyagaa.. gurutu tecchuko
Choosaanu.. yennado.. parikinilo
Vachhaayi.. kottagaa.. sogasulevo
Hrudayaana.. daachina.. pongulevo
Paruvaana.. poochenu.. vannelevo
Vannela vaanallo.. vanaraina
jalakaalaloVannela vaanallo.. vanaraina
jalakaalalo
Munagaali.. telaali..
tadavaali.. aaraali..
mohamlo
A mohaa daahaalu..
mana kanti paapallo..
kanipinchu gomulo
Ennenni kougilloe
Raallallo.. isakallo.. raasaamu.. iddari paerlu
Kallu moosi.. chinnagaa.. kalipi chaduvuko.. okkasaari
Kalalalona.. teeyagaa.. gurutu tecchuko