This Track By "RavikumarPaul"
F : Kalaya nijama (కలయా నిజమా)
tholi reyi haayi mahima (తొలిరేయి హాయి మహిమా)
M : Kalaya nijama (కలయా నిజమా…)
tholi reyi haayi mahima (తొలిరేయి హాయి మహిమా)
F : Alavaatuleni sukhamaa (అలవాటు లేని సుఖమా…)
ikanaina melukonumaa (ఇక నిన్ను ఆపతరమా)
M : Anigunna aadathanamaa (అణిగున్న ఆడతనమా…)
ikanaina melukonumaa...aa..aa...(ఇకనైన మేలుకొనుమా...ఆ...ఆ...)
F : Kalaya nijama (కలయా నిజమా)
tholi reyi haayi mahimaa (తొలిరేయి హాయి మహిమా…)
M : Kalaya nijamaa...aa.. (కలయా నిజమా....ఆ....)
This Track By "RavikumarPaul"
F : Leniponi ye kooni raagamo lechi raa antunnadi (లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ)
M : aha (అహ)
Voorukoni ye verri koriko theerchava antunnadi (ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ)
F : Kokamulla koopeetheese kaipu choopu korukuthunnadi (కోకముళ్ల కూపీ తీసే… కైపు చూపు కొరుకుతున్నదీ)
M : Kurrakallu cherukugallalo daarelekha thiruguthunnavi (కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవీ)
F : Munche maikamu muripinche mohamo (ముంచే మైకమో..మురిపించే మొహమో)
M : Kalaya nijama (కలయా నిజమా)
tholi reyi haayi mahima (తొలిరేయి హాయి మహిమా…)
F : Kalaya nijama…aa.. (కలయా నిజమా.....ఆ.....)
This Track By "RavikumarPaul"
M : Cheyiveyana sevacheyana oyane vayyarama.. (చేయి వేయనా సేవ చెయ్యనా ఓయ్ అనే ఒయ్యారమా)
F : hah hah ha (హ హ హ్హా)
F : Paala munchina neetamunchina nee daye srungaaramaa (పాలముంచిన నీటముంచిన నీ దయే శృంగారమా)
M : aha (ఆ హా)
M : Aagaleni aakalevito paiki paiki dookuthunnadi (ఆగలేని ఆకలేవిటో…(F: ఆ) పైకి పైకి దూకుతున్నదీ)
F : Kaalu nela nilavakunnadi aakashana theluthunnadi (కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నదీ)
M : Ha..Antha maayaga anipinche kaalamu (ఆ.. అంతా మాయగా అనిపించే కాలము)
F : kalaya (కలయా) M : aha (అహ…)
F : Nijama నిజమా M : aha (అహ…)
F : tholi reyi haayi mahimaa (తొలిరేయి హాయి మహిమా)
M : kalaya కలయా (F : mm మ్మ్…)
M : Nijama నిజమా F : hhaha (హ్హహ)(నవ్వు)
M : tholi reyi haayi mahimaa (తొలిరేయి హాయి మహిమా)
F : Alavaatuleni sukhama (అలవాటు లేని సుఖమా)
ika ninnu aapatharama (ఇక నిన్ను ఆపతరమా)
M : Anigunna aadathanamaa (అణిగున్న ఆడతనమా…)
ikanaina melukonuma (ఇకనైన మేలుకొనుమా)
F : Kalaya (కలయా) M : aha (అహా…)
F : Nijama నిజమా M : aha (అహ…)
F : tholi reyi haayi mahima (తొలిరేయి హాయి మహిమా)
M+F : mhoo mhooo mhooo… (ఊహుఁ హూఁ.. ఊహుఁ హూఁ)
This Track By "RavikumarPaul"
Thank you