menu-iconlogo
huatong
huatong
avatar

Ontaraina Gundelo - MOUNAM movie

RavikumarPaulhuatong
Ravikumar__star449huatong
歌詞
作品
This Track By "RavikumarPaul"

F : Ontaraina gundelo (ఒంటరైన గుండెలో)

Teegaleni veenalu (తీగలేని వీణలు)

Mogutunna mooga ragamemo (మోగుతున్న మూగ రాగమేమో)

Nidraleni ninnani (నిద్రలేని నిన్నని) melukoni repuni (మేలుకోని రేపుని)

Chooputunna neti ratiremo (చూపుతున్న నేటి రాతిరేమో)

M : Sudoora teerala gnapakale (సుదూర తీరాల జ్ఞాపకాలే ..)

Sameepamoutunna jadala (సమీపమౌతున్న జాడలా)

F : Undundi veecheti ee gaalilo (ఉండుండి వీచేటి ఈ గాలిలో ..)

M : Ontaraina gundelo (ఒంటరైన గుండెలో)

teegaleni veenalu (తీగలేని వీణలు)

Mogutunna mooga ragamemo (మోగుతున్న మూగ రాగమేమో)

F : Nidraleni ninnani (నిద్రలేని నిన్నని)

melukoni repuni (మేలుకోని రేపుని)

Chooputunna neti ratiremo (చూపుతున్న నేటి రాతిరేమో)

This Track By "RavikumarPaul"

F : Kanti chaatu sagaralu intakalameda dageno (కంటి చాటు సాగరాలు ఇంతకాలమేడ దాగెనో......)

M : Anuraga sangamam.. ee kshaname (అనురాగ సంగమం.. ఈ క్షణమే)

F : Reppadaatu uppu neeta cheppaleni teepi emitO (రెప్పదాటు ఉప్పు నీట చెప్పలేని తీపి ఏమిటో......)

M : Kariginchu ee kshanam... amrutame (కరిగించు ఈ క్షణం... అమృతమే)

F : Sumalu tunchina gathala manchune (సుమాలు తుంచిన గతాల మంచునే)

Kshaminchi cheruvaina tene jallidi (క్షమించి చేరువైన తేనె జల్లిది)

M : Chinuku vanthenenta cherukundi neeli ningi nelaki (చినుకు వంతెనెంత చేరుకుంది నీలి నింగి నేలకి)

chiguru todugu tadini telupagaa.... (చిగురు తొడుగు తడిని తెలుపగా....)

F : yededu janmala snehalatO (ఏడేడు జన్మాల స్నేహాలతో ...)

M : Ontaraina gundelo (ఒంటరైన గుండెలో)

teegaleni veenalu (తీగలేని వీణలు)

Mogutunna mooga ragamemo (మోగుతున్న మూగ రాగమేమో)

F : Nidraleni ninnani (నిద్రలేని నిన్నని)

melukoni repuni (మేలుకోని రేపుని)

Chooputunna neti ratrimemo (చూపుతున్న నేటి రాతిరేమో)

This Track By "RavikumarPaul"

F : Vedi swasa venuvaina nadilOni nadamevitO..... (వేడి శ్వాస వేణువైన నాడిలోని నాదమేవిటో.....)

M : Telavaru velakai... swagathame (తెలవారు వేళకై... స్వాగతమే)

F : Odi geluchu ashalona bhashaleni bhavamevitO.... (ఓడి గెలుచు ఆశలోన భాషలేని భావమేవిటో....)

M : Odi cheru uusulo... sambarame (ఒడి చేరు ఊసులో... సంబరమే)

F : Tananta tanuga vasanta vakita (తనంత తానుగా వసంత వాకిట)

Yedaari daari cheri poolu pooyaga (ఎడారి దారి చేరి పూలు పూయగా)

M : Kalala kokilamma padutondi manasu mavitotalO (కలల కోకిలమ్మ పాడుతోంది మనసు మావితోటలో)

chelimi chiluku chaitra geetikaa.. (చెలిమి చిలుకు చైత్ర గీతికా..)

F : Tiyyanga tenite dahalatho.... (తియ్యంగా తేనీటి దాహాలతో)

M : Ontaraina gundelo (ఒంటరైన గుండెలో)

teegaleni veenalu (తీగలేని వీణలు)

Mogutunna mooga ragamemo (మోగుతున్న మూగ రాగమేమో)

F : Nidraleni ninnani (నిద్రలేని నిన్నని)

melukoni repuni (మేలుకోని రేపుని)

Chooputunna neti ratiremo (చూపుతున్న నేటి రాతిరేమో)

M+F : Lala lala lala la (లాల లాల లాల లా)

Lala lala lala la (లాల లాల లాల లా)

Lala lala lala lala la laa (లాల లాల లాల లాల లా లా)

This Track By "RavikumarPaul"

Thank you

更多RavikumarPaul熱歌

查看全部logo

猜你喜歡