menu-iconlogo
huatong
huatong
avatar

Nara Naram (Allari)

SriKrishna999huatong
ThorThundershuatong
歌詞
作品
**Krish Exclusive

M:నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా

F:ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా

M:ఏం చేద్దాం - F:జత పడదాం

M:ఈ దూరం - F:పని పడదాం

M:ఆనందం F:కనిపెడదాం

M:నువు సరేనంటె సరిహద్దే తెంచుకుందాం

M:నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా

F:ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా

**Type Srikrishna999 for more Hq songs

**Krish exclusive

M:లేత పెదవి తడి తగిలి మేను కరిగిపోవాలి

F:వేడి చూపు సెగ తగిలి ఈడు కందిపోవాలి

M:ఎమన్నదో నీ ఊపిరి -

F:ఏం విన్నదో నీ తిమ్మిరి

M:ఎందుకట అరచేతుల్లో ఈ చెమట

F:ummm కొత్త కదా సరసం కోరే నీ సరదా

M:O మొదలయేదిక్కు ముదిరితే ముప్పు కాదా

M:నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా

F:ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా

**Type Srikrishna999 for more Hq songs

**Krish exclusive

F:కైపు కళ్ళ గమ్మత్తు రేపుతోంది ఓ మత్తు

M:చీకటల్లె నీ జుట్టు కలలు నింపె నా చుట్టూ

F:ఆపేదెలా నీ అల్లరి

M:ఆర్పేదెలా ఈ ఆవిరి

F:ఒడికొస్తే తికమకలన్ని వదిలిస్తా

M:ఆ ... అ... అ... ఆ... చనువిస్తే ఇక నీ వెనుకే పడి ఛస్తా

F:హే..... అడగాలా చెప్పు మొహమాటం తప్పు కాదా

M:నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా

F:ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా

M:ఏం చేద్దాం - F:జత పడదాం

M:ఈ దూరం - F:పని పడదాం

M:ఆనందం F:కనిపెడదాం

M:నువు సరేనంటె సరిహద్దే తెంచుకుందాం

M:నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా

F:ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా

M:Is it beautiful to laugh like that?

F:I want to take a break for a moment? Is it so doubtful?

M:What should we do - F:Let's get married?

M:This distance - F:Let's work?

M:Happiness F:Let's see?

M:If you're okay, let's break the limit.

M:Is it beautiful to laugh like that?

F:I want to take a break for a moment?

M:Isn't it beautiful to laugh like that?

F:I'll just let you go for a moment, isn't it?

F:The magic of Kaipu's eyes is arousing, oh my!

M:Your hair fills my dreams, dark, around me

F:How can you stop your riot?

M:How can this steam burn?

F:If you break it, I'll leave you with all the confusion

Thanks

更多SriKrishna999熱歌

查看全部logo

猜你喜歡