చిత్రం : విశ్వాసం (2019)
సంగీతం: డి. ఇమ్మాన్
సాహిత్యం: భువనచంద్ర
గాయకులు: హరిచరణ్, వందనా శ్రీనివాసన్
** Krish Exclusive
** Type Srikrishna999 for more HQ songs
** KVJ family
F: వానా వానా వానా
నాలో నీలో వానా
వానా వానా వానా
నాలో నీలో వానా
కన్న కలవై కన్టీ యెదుటేయ్ నీవుండగా
ముద్దులొలికే ముద్దబంతినై నేనుందానా
నిను విడలెను నేస్తమా
నను విడిపోని దాహమా
ఎన్ని జన్మలైనా ప్రాణమా
గుండెలోనే దాగని
M: నీవేగా నా రాణి
యెధలోని అలివేణి
నీవేగా నా రాణి
యెధలోని అలివేణి...
F: వానా వానా వానా
నాలో నీలో వానా..
** Krish Exclusive
** Type Srikrishna999 for more HQ songs
** KVJ family
M: శశివదానా కాలువ కనులుగాని మతి చెడి శృతి చెడి
వలపు సూదులబడి రగిలితినే విరహ జ్వాలపు వొడిలూ లలనా..
F: అధి థెలిసీకనులుకలిపి నినుసరసకు పిలిచితి
సొగసు తడిమి నను చేకొనరా తనువు మనసు నీదే ప్రియుడా...
మ: అందాల హరివిల్లే మన జీవితం..
మధురంగ సాగలి శారదమ్సతం..
F: థమకపు చాటు మొహమే విరియాద ప్రేమ పుష్పమై..
ప్రతి క్షణము ఒక యుగమై నిలవని ప్రాణ దీపమా..
M: నీవేగా F: హుమ్...
M: నా రాణి F: హుమ్
M: యధలోని F: హుమ్
M: అలివేనీ...
నీవేగా.. నా.. రాణి..
యెధలోని అలివేనీ...
F: వానా వానా వానా
నాలో నీలో వానా...
M: కన్న కలవై కన్టీ యెదుటేయ్నీవుండగా
F: ముద్దులొలికే ముద్దబంతినై నేనుందానా
M: నిను విడలెను నేస్తమా నను విడిపోని దాహమా
F: ఎన్ని జన్మలైనా ప్రణామం గుండెలోనే దాగని
M: నీవేగా నా రాణి
యెధలోని అలివేణి
నీవేగా నా రాణి
యెధలోని అలివేణి...
F: వానా
Chorus Included
F: Vaanaa vaanaa vaanaa
Naalo neelo vaanaa
Vaana vaana vaanaa
Naalo neelo vaanaa
Kanna kalavai
kanti yedhutey neevundagaa
Muddhulolike muddhabanthinai
neynundanaa
Ninu vidalenu nesthama
nanu vidiponi dhaahama
Enni janmalaina pranama
gundelone dhaagani
M: Neevega naa raani
yedhaloni aliveni
Neevega naa raani
yedhaloni aliveni...
F: Vaana vaana vaana
Naalo neelo vaanaa..
$Created by Prem$
M: Sasivadanaa kaluva kanulugani
Mathi chedi sruthi chedi
sruthula valapubadi ragilithine
viraha jwalapu vodilooo lalanaa..
F: Adhi thelisee
kanulukalipi ninu
sarasaku pilichithi
sogasu thadimi nanu chekonaraa
thanuvu manasu needhe priyudaa...
M: Andhala hariville mana jeevitham..
Madhuramga saagali saradhamsatham..
F: thamakapu chaatu mohame
viriyadha Prema pushpamai..
prathi kshanamu oka yugamai
nilavani prana deepama..
M: neevega
F:humhum...
M: naa raani
F: humhum
M: yadhaloni
F: humhum
M: alivenee...
Neevegaa na raani..
yedhaloniii alivenee...
F: vaana vaana vaana
naalo neelo vaanaa...
M: Kanna kalavai
kanti yedhutey neevundagaa
F: Muddhulolike muddhabanthinai
neynundanaa
M: Ninu vidalenu nesthama
nanu vidiponi dhaahama
F: Enni janmalaina pranama
gundelone dhaagani
M: Neevega naa raani
yedhaloni aliveni
Neevega
naa raani
yedhaloni
aliveni...
F: vaanaaaa