⋆༺Sri Tracks︎༻⋆
Song. Patti Thechanule
Movie Aathma bandhuvu
⋆༺Sri Tracks︎༻⋆…. 7
F: పట్టి తెచ్చానులే
F: పండు వెన్నెల్ని నేనే
⋆༺༻⋆…
F: అహ నా మావ కోసం
⋆༺༻⋆….33
F: పట్టి తెచ్చానులే
F: పండు వెన్నెల్ని నేనే
F: అహ నా మావ కోసం
F: పట్టి తెచ్చానులే
F: పండు వెన్నెల్ని నేనే
F: అహ నా మావ కోసం
M: ఏది ఏది చూడనీవే దాన్ని
F: కళ్ళు ముయ్యి
F: చూపుతాను అన్నీ
M: ఏది ఏది చూడనీవే దాన్ని
F: కళ్ళు ముయ్యి
F: చూపుతాను అన్నీ
M: పట్టి తెచ్చానులే
M: పండు వెన్నెల్ని నేనే
M: అహ నా మల్లి కోసం
⋆༺Sri Tracks︎༻⋆…1.33
F: మనసున సెగ ఎగసే
F: ఏం మాయో వెలుపల చలి కరిచే
M: వయసుకు అది వరస
M: వరసైన పిల్లదానికది తెలుసా
F: మాపిటికి చలిమంటేస్తా
F: కాచుకో కాసంతా
M: ఎందుకే నను ఎగదోస్తా
M: అందుకే పడి చస్తా
F: చింతాకులా చీరాగట్టీ
F: పూచిందీ పూదోటా
M: కన్నేపువ్వూ కన్నూ కొడితే
M: తుమ్మెదకూ దొంగాట
F: దోబూచి నీ ఆట...ఊహూ..
M: పట్టి తెచ్చానులే
M: పండు వెన్నెల్ని నేనే
M: అహ నా మల్లి కోసం
F: ఏది ఏది చూడనీవా దాన్ని
M: కళ్ళు ముయ్యి
M: చూపుతానూ అన్నీ
F: ఏది ఏది చూడనీవా దాన్నీ
M: కళ్ళు ముయ్యి
M: చూపుతానూ అన్నీ
F: పట్టి తెచ్చానులే
F: పండు వెన్నెల్ని నే నే
M: ఆహ నా మల్లి కోసం
⋆༺Sri Tracks︎༻⋆…3.14
M: పొద్దు ఉంది ముద్దులివ్వనా
M: ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
F: మూటలన్నీ విప్పి చూడనా
F: చూశాక నూటొకటి
F: లెక్క చెప్పనా
M: నూటికి నూరైతేనే
M: కోటికి కొరతేనా
F: కోటికి కోటైతేనే
F: కోరికలు కొసరేనా
M: నోరున్నదీ మాటున్నదీ
M: అడిగేస్తే ఏం తప్పు
F: రాతిరయిందీ
F: రాజుకుందీ
F: చిటపటగా చిరు నిప్పు
M: అరె పోవే పిల్లా అంతా డూపు
F: పట్టి తెచ్చానులే
F: పండు వెన్నెల్ని నేనే
F: అహ నా మావ కోసం
F: పట్టి తెచ్చానులే
F: పండు వెన్నెల్ని నేనే
F: అహ నా మావ కోసం
M: ఏది ఏది చూడనీవే దాన్ని
F: కళ్ళు ముయ్యి
F: చూపుతాను అన్నీ
M: ఏది ఏది చూడనీవే దాన్ని
F: కళ్ళు ముయ్యి
F: చూపుతాను అన్నీ
M: పట్టి తెచ్చానులే
M: పండు వెన్నెల్ని నేనే
M: అహ నా మల్లి కోసం
⋆༺Sri Tracks︎༻⋆༺Sri Tracks︎༻⋆…
⋆༺Sri Tracks︎༻⋆….
F: paTTi techchaanulae
F: paMDu vennelni naenae
⋆༺༻⋆…
F: aha naa maava kOsaM
⋆༺༻⋆…
F: paTTi techchaanulae
F: paMDu vennelni naenae
F: aha naa maava kOsaM
F: paTTi techchaanulae
F: paMDu vennelni naenae
F: aha naa maava kOsaM
M: aedi aedi chooDaneevae daanni
F: kaLLu muyyi
F: chooputaanu annee
M: aedi aedi chooDaneevae daanni
F: kaLLu muyyi
F: chooputaanu annee
M: paTTi techchaanulae
M: paMDu vennelni naenae
M: aha naa malli kOsaM
⋆༺Sri Tracks︎༻⋆…
F: manasuna sega egasae
F: aeM maayO velupala chali karichae
M: vayasuku adi varasa
M: varasaina pilladaanikadi telusaa
F: maapiTiki chalimaMTaestaa
F: kaachukO kaasaMtaa
M: eMdukae nanu egadOstaa
M: aMdukae paDi chastaa
F: chiMtaakulaa cheeraagaTTee
F: poochiMdee poodOTaa
M: kannaepuvvoo kannoo koDitae
M: tummedakoo doMgaaTa
F: dOboochi nee aaTa...oohoo..
M: paTTi techchaanulae
M: paMDu vennelni naenae
M: aha naa malli kOsaM
F: aedi aedi chooDaneevaa daanni
M: kaLLu muyyi
M: chooputaanoo annee
F: aedi aedi chooDaneevaa daannee
M: kaLLu muyyi
M: chooputaanoo annee
F: paTTi techchaanulae
F: paMDu vennelni nae nae
M: aaha naa malli kOsaM
⋆༺Sri Tracks︎༻⋆…
M: poddu uMdi muddulivvanaa
M: ichchaaka muddulanni mooTagaTTanaa
F: mooTalannee vippi chooDanaa
F: chooSaaka nooTokaTi
F: lekka cheppanaa
M: nooTiki nooraitaenae
M: kOTiki korataenaa
F: kOTiki kOTaitaenae
F: kOrikalu kosaraenaa
M: nOrunnadee maaTunnadee
M: aDigaestae aeM tappu
F: raatirayiMdee
F: raajukuMdee
F: chiTapaTagaa chiru nippu
M: are pOvae pillaa aMtaa Doopu
F: paTTi techchaanulae
F: paMDu vennelni naenae
F: aha naa maava kOsaM
F: paTTi techchaanulae
F: paMDu vennelni naenae
F: aha naa maava kOsaM
M: aedi aedi chooDaneevae daanni
F: kaLLu muyyi
F: chooputaanu annee
M: aedi aedi chooDaneevae daanni
F: kaLLu muyyi
F: chooputaanu annee
M: paTTi techchaanulae
M: paMDu vennelni naenae
M: aha naa malli kOsaM
⋆༺Sri Tracks︎༻⋆༺Sri Tracks︎༻⋆