᭄ ᭄ ᭄ Sri Tracks ᭄ ᭄ ᭄
చిత్రం Aathma bandhuvu
MANISHIKO SNEHAM x MOOGAYINA HRUDAYAMA
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄17
M ముగైనా హృదయమా
నీ గోడు తెలుపమా
ఓదార్చి తల్లివలే లాలించే
యడదను ఇమ్మనీ అడుగుమా
ముగైనా హృదయమా
నీ గోడు తేలుపమా
F కాచవు భారము
᭄ ᭄ ᭄
అయినవు మౌనం
రాకాశి మేఘము ముసేస్తే
చీకటులు ముంచేస్తే
అనగడు సుర్యుడు ఆరడు
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄1.30
M మనసన్నది మాసిపోనిది
సోత్తు ఉన్నది సుఖమే లేనిది
F ఏ వేదన ఏన్నినాళ్ళాడే
ఓదార్చినా ఓడ్డు లేనిది
M నా పాటకే గోంతు పలికింది లేదు
నా కళ్ళుకీనాడు కన్నేళ్ళు రావు
F తడిలేని నేలైనావు
తోలకరులు కురిసే తీరు
M ఎవరు అన్నది
నిన్నేరిగిన మనిషి అన్నది
M ముగైనా హృదయమా నీ గోడు తేలుపమా
ఓదార్చి తల్లివలే లాలించే
యడదను ఇమ్మనీ అడుగుమా
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄2.59
F మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
M మమతనే మధువు లేనిదే చేదు
F మనిషికో స్నేహం మనసుకో దాహం
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄3.41
M ఒక చిలక ఒద్దికయ్యింది
మరో చిలక మచ్చికయ్యింది
᭄ ᭄ ᭄
F వయసేమో మరిచింది
మనసొకటై కలిసింది
M కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా
F ప్రేమలేని నాడీ నేల పువ్వులన్నీ పూచేనా
M మనిషిలేని నాడు దేవుడైన లేడు
F మంచిని కాచేవాడు దేవుడికి తోడు
M మనిషికో స్నేహం మనసుకో దాహం
M మనిషికో స్నేహం మనసుకో దాహం
F లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
M మమతనే మధువు లేనిదే చేదు
F మనిషికో స్నేహం మనసుకో దాహం
᭄ ᭄ ᭄ Sri Tracks ᭄ ᭄
M mugainaa hRdayamaa nee gODu telupamaa
Odaarchi tallivalae laaliMchae
yaDadanu immanee aDugumaa
mugainaa hRdayamaa
nee gODu taelupamaa
F kaachavu bhaaramu
᭄ ᭄ ᭄
ayinavu maunaM raakaaSi maeghamu musaestae
cheekaTulu muMchaestae anagaDu suryuDu aaraDu
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄
M manasannadi maasipOnidi
sOttu unnadi sukhamae laenidi
F ae vaedana aenninaaLLaaDae
Odaarchinaa ODDu laenidi
M naa paaTakae gOMtu palikiMdi laedu
naa kaLLukeenaaDu kannaeLLu raavu
F taDilaeni naelainaavu tOlakarulu kurisae teeru
M evaru annadi ninnaerigina manishi annadi
M mugainaa hRdayamaa nee gODu taelupamaa
Odaarchi tallivalae laaliMchae
yaDadanu immanee aDugumaa
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄
F manishikO snaehaM manasukO daahaM
manishikO snaehaM manasukO daahaM
laenidae jeevaM laedu jeevitaM kaanaekaadu
M mamatanae madhuvu laenidae chaedu
F manishikO snaehaM manasukO daahaM
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄
M oka chilaka oddikayyiMdi marO chilaka machchikayyiMdi
᭄ ᭄ ᭄
F vayasaemO marichiMdi manasokaTai kalisiMdi
M kaTTagaTTi aapaalannaa gaMga poMgulaagaenaa
F praemalaeni naaDee naela puvvulannee poochaenaa
M manishilaeni naaDu daevuDaina laeDu
F maMchini kaachaevaaDu daevuDiki tODu
M manishikO snaehaM manasukO daahaM
M manishikO snaehaM manasukO daahaM
F laenidae jeevaM laedu jeevitaM kaanaekaadu
M mamatanae madhuvu laenidae chaedu
F manishikO snaehaM manasukO daahaM
᭄ ᭄ ᭄ Sri Tracks ᭄ ᭄