⋆༺Sri Tracks︎༻⋆…
Patti thechanule short 2
⋆༺Sri Tracks︎༻⋆…
M: పొద్దు ఉంది ముద్దులివ్వనా
M: ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
F: మూటలన్నీ విప్పి చూడనా
F: చూశాక నూటొకటి
F: లెక్క చెప్పనా
M: నూటికి నూరైతేనే
M: కోటికి కొరతేనా
F: కోటికి కోటైతేనే
F: కోరికలు కొసరేనా
M: నోరున్నదీ మాటున్నదీ
M: అడిగేస్తే ఏం తప్పు
F: రాతిరయిందీ
F: రాజుకుందీ
F: చిటపటగా చిరు నిప్పు
M: అరె పోవే పిల్లా అంతా డూపు
F: పట్టి తెచ్చానులే
F: పండు వెన్నెల్ని నేనే
F: అహ నా మావ కోసం
F: పట్టి తెచ్చానులే
F: పండు వెన్నెల్ని నేనే
F: అహ నా మావ కోసం
M: ఏది ఏది చూడనీవే దాన్ని
F: కళ్ళు ముయ్యి
F: చూపుతాను అన్నీ
M: ఏది ఏది చూడనీవే దాన్ని
F: కళ్ళు ముయ్యి
F: చూపుతాను అన్నీ
M: పట్టి తెచ్చానులే
M: పండు వెన్నెల్ని నేనే
M: అహ నా మల్లి కోసం
⋆༺Sri Tracks︎༻
M: poddu uMdi muddulivvanaa
M: ichchaaka muddulanni mooTagaTTanaa
F: mooTalannee vippi chooDanaa
F: chooSaaka nooTokaTi
F: lekka cheppanaa
M: nooTiki nooraitaenae
M: kOTiki korataenaa
F: kOTiki kOTaitaenae
F: kOrikalu kosaraenaa
M: nOrunnadee maaTunnadee
M: aDigaestae aeM tappu
F: raatirayiMdee
F: raajukuMdee
F: chiTapaTagaa chiru nippu
M: are pOvae pillaa aMtaa Doopu
F: paTTi techchaanulae
F: paMDu vennelni naenae
F: aha naa maava kOsaM
F: paTTi techchaanulae
F: paMDu vennelni naenae
F: aha naa maava kOsaM
M: aedi aedi chooDaneevae daanni
F: kaLLu muyyi
F: chooputaanu annee
M: aedi aedi chooDaneevae daanni
F: kaLLu muyyi
F: chooputaanu annee
M: paTTi techchaanulae
M: paMDu vennelni naenae
M: aha naa malli kOsaM
⋆༺Sri Tracks︎༻⋆