⋆༺Sri Tracks︎༻⋆
Song challani Raja
Movie: pathala bhairavi
⋆༺Sri Tracks︎༻⋆.19
Fచల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి
ఓ చందమామ.. నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి
ఓ చందమామ.. నా చందమామ
⋆༺Sri Tracks︎༻⋆1.13
F పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
నిను సేవించగా నను దయచూడవా
ఓ వెన్నెల వన్నెల నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి
ఓ చందమామ... నా చందమామ
M చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి
ఓ చందమామ... నా చందమామ
⋆༺Sri Tracks︎༻⋆2.45
M నిను చూచిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించుగా
నిను చూచిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించుగా
ఆశలూరించునే చెలి కనిపించునే
చిరునవ్వుల వెన్నెల కురిపించులే ..
ఓ ఓ ఓ..
F చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి
ఓ చందమామ నా చందమామ
⋆༺Sri Tracks︎༻⋆4.00
Fనను చూడవు పిలచిన మాట్లాడవు
చిన దానను వదలను ప్రియురాలను
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన దానను వదలను ప్రియురాలను
నిన్నే కోరానురా నన్నే కరుణించరా
ఈ వెన్నెల కన్నెతో విహరించరా
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి
ఓ చందమామ నా చందమామ
⋆༺Sri Tracks︎༻⋆
Fchallaniraajaa O chaMdamaama
challaniraajaa O chaMdamaama
nee kathalanni telisaayi
O chaMdamaama.. naa chaMdamaama
challaniraajaa O chaMdamaama
nee kathalanni telisaayi
O chaMdamaama.. naa chaMdamaama
⋆༺Sri Tracks︎༻⋆
F paramaeSuni jaDalOna chaamaMtivi
neelimaeghaala naanaeTi poobaMtivi
paramaeSuni jaDalOna chaamaMtivi
neelimaeghaala naanaeTi poobaMtivi
ninu saeviMchagaa nanu dayachooDavaa
O vennela vannela naa chaMdamaama
challaniraajaa O chaMdamaama
nee kathalanni telisaayi
O chaMdamaama... naa chaMdamaama
M challaniraajaa O chaMdamaama
challaniraajaa O chaMdamaama
nee kathalanni telisaayi
O chaMdamaama... naa chaMdamaama
⋆༺Sri Tracks︎༻⋆
M ninu choochina manaseMtO vikasiMchugaa
toli kOrikalennO chiguriMchugaa
ninu choochina manaseMtO vikasiMchugaa
toli kOrikalennO chiguriMchugaa
aaSalooriMchunae cheli kanipiMchunae
chirunavvula vennela kuripiMchulae ..
O O O..
F challaniraajaa O chaMdamaama
challaniraajaa O chaMdamaama
nee kathalanni telisaayi
O chaMdamaama naa chaMdamaama
⋆༺Sri Tracks︎༻⋆
Fnanu chooDavu pilachina maaTlaaDavu
china daananu vadalanu priyuraalanu
nanu chooDavu pilachina maaTlaaDavu
china daananu vadalanu priyuraalanu
ninnae kOraanuraa nannae karuNiMcharaa
ee vennela kannetO vihariMcharaa
challaniraajaa O chaMdamaama
nee kathalanni telisaayi
O chaMdamaama naa chaMdamaama
⋆༺Sri Tracks︎༻⋆