menu-iconlogo
logo

kurisindi vaana naa gundelona (YaswaTracks)

logo
بول
(YaswaTracks)

ID: 62070718306

M. కురిసింది వానా.. kurisindi vaana

నా గుండెలోనా naa gundelona

నీ చూపులే జల్లుగా...nee choopule jalluga

కురిసింది వానా.. నా గుండెలోనా kurisindi vaana naa gundelona

నీ చూపులే జల్లుగా.. nee choopule jalluga

F. ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు musire meghalu kosare ragalu

కురిసింది వానా.. నా గుండెలోనా kurisindi vaana naa gundelona

నీ చూపులే జల్లుగా nee choopule jalluga

చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)Film: bullemma bulloda(1972)

సంగీతం : సత్యం Music: satyam

సాహిత్యం : రాజశ్రీ Lyrics: rajasri

గానం : బాలు, సుశీల Singers: balu, suseela

F. అల్లరి చేసే.. ఆశలు నాలో allari chese aasalu naalo

పల్లవి పా..డేనూ..pallavi paadenu

M. తొలకరి వయసు.. గడసరి మనసు tholakari vayasu gadasari manasu

నీ జత కో..రేనూ..nee jatha korenu..

F. అల్లరి చేసే.. ఆశలు నాలో allari chese aasalu naalo

పల్లవి పా..డేను.. pallavi paadenu

M. చలి గాలి వీచే.. గిలిగింత తోచే chali gali veeche giligintha thoche

F. కురిసింది వానా.. నా గుండెలోనా kurisindi vaana naa gundelona

నీ చూపులే జల్లుగా nee choopule jalluga

Presented by

Yaswantha

F. ఉరకలు వేసే.. ఊహలు నాలో urakalu vese oohalu naalo

గుసగుస లాడేనూ..gusa gusa laadenu

M. కథలను తెలిపే.. కాటుక కనులు kathalanu thelipe kaatuka kanulu

కైపులు రేపేనూ..kaipulu repenu

F. ఉరకలు వేసే.. ఊహలు నాలో urakalu vese oohalu naalo

గుసగుస లాడేను..gusa gusa ladenu

M. బిగువు ఇంకేలా.. దరికి రావేలా biguvu inkela dariki raavela

M+F. కురిసింది వానా.. నా గుండెలోనా.. kurisindi vaana naa gundelona

నీ చూపులే జల్లుగా... nee choopule jalluga

ఊహూ..హు..హు..ఊహూ oohu..hu..hu..oohu..

ఊహూ..హు..హు..ఊహూ oohu..hu..hu..oohu..

"Yaswa"

TQ