menu-iconlogo
logo

o jawarala naa sumabala madilo mrogina (YaswaTracks)

logo
بول
(YaswaTracks)

ID: 62070718306

M. ఒహో హో .. ఓ ..oho..ho..o..

ఓ జవరాలా నా సుమబాలా o jawarala naa sumabala

మదిలో మ్రోగినా మంజుల వీణా madilo morigina Manjula veena

నా మదిలో మ్రోగినా మంజుల వీణా naa madilo morigina Manjula veena

F. ఒహొ హో .. ఓ ... ఓ ..oho..ho..o..

ఓ నెలరాజా వెన్నెల రాజా o nelaraja Vennela raja

ఎదలో దాగినా ఓ వలరాజా yedalo daagina o neralaja

నా ఎదలో దాగినా ఓ వలరాజా naa yedalo daagina o neraja

Presented by

"Yaswantha"

M. నీ సరి నీవే నా చెలి రావే nee sari neeve naa cheli raave

ఈ జగమేలనే నీ మది చాలునే ee jagamelane nee madi chalune

నీ సరి నీవే నా చెలి రావే nee sari neeve naa cheli raave

ఈ జగమేలనే నీ మది చాలునే ee jagamelane nee madi chalune

F. విరిసిన ఈ వనమే స్వాగతమీయగా virisina ee vaname swagathameeyaga

విరిసిన ఈ వనమే స్వాగతమీయగా virisina ee vaname swagathameeyaga

జీవనజ్యోతినై నీ జత చేరనా jeevantjyothivai nee jatha cherana

జీవనజ్యోతినై నీ జత చేరనా jeevana jyothinai nee jatha cherana

M. ఒహొ హో .. ఓ ... ఓ ..oho..ho..o..

ఓ జవరాలా నా సుమబాలా o jawarala naa sumabala

F. ఎదలో దాగినా ఓ వలరాజ yedalo daagina o valaraja

నా ఎదలో దాగినా ఓ వలరాజా .naa yedalo daagina o valaraja

చిత్రం : పేదరాశి పెద్దమ్మ కధ (1968) Film: pedarasi peddamma katha

గానం : sp బాలసుబ్రహ్మణ్యం, s జానకిSingers: SP. Balu, S. Janaki

రచన : g విజయరత్నం Lyrics: vijayaratna

సంగీతం : కోదండపాణి Music: kodandapani

F. తారకలన్నీ దీవనలీయగా tharakalanni devenaleeyaga

M. మనసే హాయిగా ఊయల లూగెనే manase haayiga ooyala loogene

F. తారకలన్నీ దీవనలీయగా tharakalanni devenaleeyaga

M. మనసే హాయిగా ఊయల లూగెనే manase haayiga ooyala loogene

F. శుభమని పూలతలే హారతులీయగా..shubhamani poolathale haarathuleeyaga

M. ఆ..ఆ..ఆ..ఆ..aa..aa..aa..aa

F. శుభమని పూలతలే హారతులీయగా shubhamani poolathale haarathuleeyaga

M. కోయిల పాడెనే మంగళ గీతికా koyila paadene mangala geethika

కోయిల పాడెనే మంగళ గీతికా koyila paadene mangala geethika

F. ఒహో హో .. ఓ ... ఓ ..oho..ho..o..

ఓ నెలరాజా వెన్నెల రాజా o jawarala naa sumabala

M. మదిలో మ్రోగినా మంజుల వీణ madilo morigina Manjula veena

నా మదిలో మ్రోగినా మంజుల వీణా naa madilo morigina Manjula veena

"Yaswa"

Thank You

o jawarala naa sumabala madilo mrogina (YaswaTracks) بذریعہ Sp. బాలసుబ్రహ్మణ్యం/ S. Janaki - بول اور کور