(YaswaTracks)
ID: 62070718306
ఒక్కడే
*****
ఒక్కడే
*****
మంజునాధుడొక్కడే Okkade okkade manjunathudu okkade
*****
ఒక్కడే ఒక్కడే Okkade okkade
మంజునాధుడొక్కడే manjunathudu okkade
*****
ఒక్కడే ఒక్కడే Okkade okkade
మంజునాధుడొక్కడే manjunathudu okkade
*****
శక్తి కి ద్రక్తి కి ఒక్కడే shaktiki raktiki okkade
భక్తి కి ముక్తి కి ఒక్కడే దిక్కొక్కడే bhaktiki muktiki okkade dikkokkade
ఒక్కడే ఒక్కడే Okkade okkade
మంజునాధుడొక్కడే manjunathudu okkade
Presented by
Yaswantha
నువ్వు రాయి వన్నాను nuvvu rayivannanu
లేనేలెవన్నాను lene levannanu
*****
పరికించె మనసు ఉంటె parisinche manasu unte
నీలోనె ఉన్నానన్నావు neelone unnanannavu
****
లోకాలు దొరకాలు lokala dorakadu
దొంగవని చాటాను dongavani chatanu
*****
నా పాప రాసులన్ని naa papa rasulanni
దొంగల్లె దోచుకు పోయావు dongalle dochuku poyavu
శిక్షకు రక్షకు ఒక్కడే shikshaku rakshaku okkade
కర్తకు కర్మకు karthaku karmaku
ఒక్కడే దిక్కొక్కడే okkade dikkokkade
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
నా ఆర్తి తీర్చావు Naa aarti teerchaavu
నా దారి మార్చావు naa dari marchavu
*****
నా అహంకారన్ని naa ahankaranni
కాల్చి భస్మం చేసావు kalchi bhasmam chesavu
*****
నా కంటి దీపమల్లె naa kanti deepamalle
కనిపించి వెళ్ళావు kanipinchi vellavu
*****
సుగ్నాన జ్యోతులను sugnana jyotulanu
వెలిగించి కరునించావు veliginchi karuninchavu
దేవుడు జీవుడు ఒక్కడే devudu jeevudu okkade
ధర్మము మర్మము dharmamu marmamu
ఒక్కడే అవునొక్కడే okkade avunokkade
*****
*****
Yaswa
Thank You