(YaswaTracks)
ID: 62070718306
F. కోకిలమ్మ కొత్త పాట పాడింది
*****
F. కూనలమ్మ కూచిపూడి ఆడింది
*****
F. సందెపొద్దు నీడ అందగత్తె కాడ
సన్నజాజి ఈల వేయగా...
*****
F. అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
M. ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా
F. అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
*****
M. ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా
*****
F. పక్క పాపిడెందుకో
*****
M. పైట దోపిడందుకే
*****
F. మగడా ఎడాపెడా గిడే పడగాలి
అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
*****
M. ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా
చిత్రం : సుందరకాండ (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర
F. పూలచెట్టు గోలపెట్టు తేనెపట్టులో
నీగుట్టు తీపిగున్నది
M. పైటగుట్టు బయటపెట్టు చేతిపట్టులో
నీ కట్టు జారుతున్నది
F. కొత్తగుట్టు కొల్లగొట్టు
కోకోనట్టలో రాబట్టు కొబ్బరున్నది
M. దాచిపెట్టి దోచిపెట్టు చాకొలెట్ లో
బొబ్బట్టు మోతగున్నది
F. బుగ్గలో మొగ్గలే నువ్వు దగ్గరైతే
విచ్చుకుంటానయ్యో
M. నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే
పుచ్చుకుంటానమ్మో
F. వరసే నిలు కలూ కొలూ అనగానే
అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
*****
M. ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా
*****
Presented by
"Yaswantha"
M. కన్నుగొట్టి రెచ్చగొట్టు కాకా పట్టులో
కాల్షీటు నైటుకున్నదీ
F. పాలు పట్టి పండబెట్టు పానిపట్టులో
బెడ్‍సీటు బెంగపడ్డదీ
M. బెడ్‍లైటు తీసికట్టు గుడ్ నైటులో
కుర్ర ఈడు కుంపటైనది
F. ఉట్టికొట్టి చట్టిపట్టి జాకుపాటులో
ఆటు పోటు అక్కడున్నది
M. ఒంపులో సొంపులో నిన్ను ఒత్తుకుంటే
మొత్తుకుంటావమ్మో
F. చెప్పినా చేసినా
నీది కాని నాది ఎక్కడుంటావయ్యో
M. అజలే చెలి అనార్కలీ అనగానే
F. అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
*****
M. ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా
*****
F. పక్క పాపిడెందుకో
*****
M. పైట దోపిడందుకే
*****
F. మగడా ఎడాపెడా గిడే పడగాలి
M. హ. .ఆ. ..
F. అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
*****
M. ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా
*****
"Yaswa"
TQ
(YaswaTracks)
ID: 62070718306
Kokilamma kotha paata paadindi
Koonamma kochipoodi aadindi
Sandepoddu needa andagathe kaada
Sannajaaji eela veyaga…
Are maava illaliki pandaga chesukundama
Osi Bhama buggalatho boorelu vandukundama
Are maava illaliki pandaga chesukundama
Osi Bhama buggalatho boorelu vandukundama
Pakka paapidenduko
Paita dopidanduke
Magada yeda peda gide padagali
Are maava illaliki pandaga chesukundama
Osi Bhama buggalatho boorelu vandukundama
Film: sundarakandi (1993)
Music: Keeravani
Lyric: veturi
Singers: balu, chitra
Poola chettu gola pettu thenepettulo
Nee guttu theepigunnadi
Pataguttu bayatapettu chethipattulo
Nee kattu jaaruthunnadi
Kothaguttu kollagottu
Kokonattalo rabattu kobbarunndi
Dachi pette dochi pettu chakaletlo
Bobbattu mothagunnadi
Buggalo moggle nuvvu daggaraithe
Vichukuntanayyo
Nachina gichina nuvvu ichukunte
Puchukuntanayyyo
Varase nilu kalu kolu anagane
Are maava illaliki pandaga chesukundama
Osi Bhama buggalatho boorelu vandukundama
Presented by
"Yaswantha"
Kannugotte rechagottu kaka pattulo
Kaalsheetu nightukunnadi
Paalu patti pandabettu panipattulo
Bedseetu bengapaddadi
Bedlight thesukatti good nightulo
Kurra eedu kumpatainadi
Uttikotti chattipatti jakupatulo
Aatu potu akkadunnadi
Ompulo sompulo ninnu ottukunte
Mothukuntanayyo
Cheppina chesina
Needi kani naadi yekkaduntavayyo
Ajale cheli anarakali anagane
Are maava illaliki pandaga chesukundama
Osi Bhama buggalatho boorelu vandukundama
Pakka paapidenduko
Pata dopidanduke
Magada yeda peda gide vadagali
Ha..aa..a..
Are maava illaliki pandaga chesukundama
Osi Bhama buggalatho boorelu vandukundama
"Yaswa"
TQ