YaswaTracks)
ID: 62070718306
చిత్రం: నేటి సిధ్ధార్థ (1990)Film: neti siddardha
సంగీతం: లక్ష్మీకాంత్-ప్యారేలాల్ Music: kalskhmikanth pyrlal
గీతరచయిత: వేటూరి Lyrics: veturi
నేపధ్య గానం: బాలు, జానకి Singers: balu, janaki
M. ఆ ఆ ఆ...aa..aa..aa.
ఆ ఆ ఆ...aa..aa..aa.
F. ఓ ఓ ఆ ఆ లలల లాలల లాలలా....o.o..aa..aa..lal lalalalalalalala
******
M. ఓసి మనసా .... నీకు తెలుసా....osi manasa neeku thelusa
మూగకనులా... ఈ గుసగుసా.....mooga kanula ee gusa gusaa
ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి yedaloyallona sagindi kotha thakidi
తనువంతా వేణువూదింది కన్నె ఊపిరి thanuvantha venuvoodingi kanne oopiri
ఈ లావాదేవీ ఏనాటిదీ ee laavadevi yenatidee
ఓఓ హో హో ....oho..ho…
*****
F. ఓసి వయసా ... ఇంత అలుసా.....oso vayasa intha alusa
నీకు తగునా.... ఈ గుసగుసా.....neeku thaguna ee gusagusa
మరుమల్లెల్లోన పుట్టింది కొత్త ఆవిరి maru mallelona puttindi kotha aaviri
మసకేసే ముందే సాగిందీ గుండె దోపిడి maskese munde saagindi gunde dopidi
ఈ గిల్లీకజ్జా ఏనాటిదీ ...ee gilli kajja yenatidi
ఓహొహో హో....oho..ho..ho
M. ఓసి మనసా... నీకు తెలుసా.... osi manasa neeku thelusa
Presented by
"Yaswantha"
M. నింగీ నేలా వంగీపొంగీ సయ్యాటాడే ఎందుకోసమో ningi nela vangi pongi sayatade yendukosamo
చూపులో సూర్యుడే.. పండినా సందెలో..choopulo suryude pandina sandelo
F. కొండాకోనా వాగూవంకా తుళ్ళింతాడే ఎంత మోహమో kondakona vaguvanka thullithade yentha mohamo
ఏటిలో.. వీణలే.. పాడినా.. చిందులో..yetilo veenale paadina chindulo
M. తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో tholiga giligiliga alige velalo
F. కసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకే kasi thummedochi valindi gumma theneke
M. సిరితీగ పాప ఉగేది తీపి కాటుకే siri theega paapa oogedi theepi katuke
F. అహా ప్రేమో ఏమో ఈలాహిరీ...aha premo yemo ee laahiri
M. ఓహొహో హో....oho ho..ho..
F. ఓసి వయసా ... ఇంత అలుసా.....osi vayasa intha alusa
Created by
"Yaswantha"
F. తుళ్ళి తుళ్ళి తూనీగాడె-thulli thulli thooneegade
పూతీగల్లో ఎందుకోసమో pootheegalo yendukosamo
గాలిలో ఈలలా పూలలో తావిలా galilo eelala poolalo thavila
M. హొయ్ మల్లీ జాజీ మందారాల hoye malli jaji mandarala
పుప్పొళ్ళాడే ఏమి మాసమో puppllade yemi maasamo
కొమ్మలో కోయిలా రాగమే తీయగా kommalo koyila tagame theeyaga
F. ఒడిలో అలజడులే పెరిగే వేళలో odilo alajadule perige velalo
M. కనుపాపలాడుకుంటాయి కౌగిలింతల్లో kanupapaladukuntayi kougilinthalo
F. చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో chiruniddaraina povali kotha chinthalo
M. ఈడొచ్చాకా ఇంతేమరీ..eedochaaka inthemari
F. ఆహహా హా... aaha..ha..ha..
M. ఓసి మనసా .... నీకు తెలుసా....హో osi manasa neeku thelusa ho
F. నీకు తగునా.... ఈ గుసగుసా.....nee thaguna ee gusagusa
M. ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి yedaloyallona saagindi kotha thakidi
F. మసకేసే ముందే సాగిందీ గుండె దోపిడి masakese munde sagindi gunde dopidi
M. ఈ లావాదేవీ ఏనాటిదీ ee lavadevi yenatidee
ఓహొహో హో.....oho..ho..ho
F. ఓసి వయసా ... ఇంత అలుసా.....osi vayasa intha alusa
M. ఓసి మనసా .... నీకు తెలుసా.... osi manasa neeku thelusa
"Yaswantha"
Thank You