(YaswaTracks)
ID: 62070718306
చిత్రం: అంకుశంfilm: ankusam
సంగీతం: సత్యం music: sathyam
రచయిత: వేటూరి lyrics: veturi
గానం: బాలు, సుశీల singers: balu, suseela
M. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం idi cheragani premaku srikaaram
F. ఆ...ఆ...ఆ...aa..aa..aa..
M. ఇది మమతల మేడకు ప్రాకారం idi mamathala medaku prakaram
F. ఓ... ఓ.... ఓ.... o..o…o..
M. పండిన కలలకు శ్రీరస్తూ pandina kalalaku srirasthu
పసుపు కుంకుమకు శుభమస్తు pasupu kumkumaku shubhamasthu
కనివిని ఎరుగని అనురాగానికి kanivini yerugani anuraganaiki
కలకాలం వైభోగమస్తూ kalakalam vaibhogamasthu
కలకాలం వైభోగమస్తూ kalakalam vaibhogamasthu
F. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం idi cheragani premaku srikaaram
M. ఆ...ఆ...ఆ... aa..aa..aa..
F. ఇది మమతల మేడకు ప్రాకారం idi mamathala medaku prakaram
M. ఓ... ఓ.... ఓ.... o..o…o..
F. పండిన కలలకు శ్రీరస్తూ pandina kalalaku srirasthu
పసుపు కుంకుమకు శుభమస్తు pasupu kumkumaku shubhamasthu
కనివిని ఎరుగని అనురాగానికి kanivini yerugani anuraganaiki
కలకాలం వైభోగమస్తూ... kalakalam vaibhogamasthu
కలకాలం వైభోగమస్తూ... kalakalam vaibhogamasthu
Presented by
Yaswantha
M. కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ kalyana gandhalu kougiliki thelusu
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ rasaramya bandhalu rathiriki thelusu
*****
F. పారాణి మిసమిసలు పదములకు తెలుసూ parani misamisalu padamulaku thelusu
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ padakinti gusagusalu panupuki thelusu
M. చిగురుటాశల చిలిపి చేతలూ chigurutasala chilipi chethalu
పసిడిబుగ్గల పలకరింపులూ pasidi muggala palakarimpulu
పడుచు జంటకే తెలుసూ paduchu jantake thelusu
F. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం idi cheragani premaku srikaaram
M.. ఆ...ఆ...ఆ... aa..aa..aa..
F. ఇది మమతల మేడకు ప్రాకారం idi mamathala medaku prakaram
M. ఓ... ఓ.... ఓ.... o..o…o..
పండిన కలలకు శ్రీరస్తూ pandina kalalaku srirasthu
పసుపు కుంకుమకు శుభమస్తు pasupu kumkumaku shubhamasthu
F. కనివిని ఎరుగని అనురాగానికి kanivini yerugani anuraganaiki
కలకాలం వైభోగమస్తూ kalakalam vaibhogamasthu
M. కలకాలం వైభోగమస్తూ kalakalam vaibhogamasthu
Created by
Yaswantha
F. ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం muggula tholipoddu mungillakandam
శ్రీవారి చిరునవ్వె శ్రీమతికి అందం srivari chirunavve srimathiki andam
*****
M. మింటికి పున్నమి జాబిల్లి అందం mintiki punnami jabilli andam
ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం intiki tholi choolu illalu andam
F. జన్మజన్మల పుణ్యఫలముగా janma janmala punya phalamuga
జాలువారు పసిపాప నవ్వులే jaaluvaru pasipapa navvule
అలుమగలకూ అందం aalugmagalaku andam
M. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం idi cheragani premaku srikaaram
F. ఆ...ఆ...ఆ... aa..aa..aa..
ఇది మమతల మేడకు ప్రాకారం idi mamathala medaku prakaram
M. ఓ... ఓ.... ఓ....o..o…o..
పండిన కలలకు శ్రీరస్తూ pandina kalalaku srirasthu
F. పసుపు కుంకుమకు శుభమస్తు pasupu kumkumaku shubhamasthu
M+F. కనివిని ఎరుగని అనురాగానికి kanivini yerugani anuraganaiki
కలకాలం వైభోగమస్తూ kalakalam vaibhogamasthu
కలకాలం వైభోగమస్తూ kalakalam vaibhogamasthu
"Yaswa”
Thank You