menu-iconlogo
logo

2936 navami naati vennela nenu (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం : శివరంజని (1978)Film: sivaranjani

సంగీతం : రమేశ్ నాయుడు Music: rameshnaidu

గీతరచయిత : వేటూరిLyrics: veturi

నేపథ్య గానం : బాలు, సుశీల Singers: Balu, Suseela

M. నవమి నాటి వెన్నెల నేను... navaminati Vennela nenu

దశమి నాటి జాబిలి నీవు dasami nati jabili neevu

కలుసుకున్న ప్రతి రేయి... kalusukunna prathi reyi

కార్తీక పున్నమి రేయి...kaartheeka punnami reyi

F. నవమి నాటి వెన్నెల నేను... navaminati Vennela nenu

దశమి నాటి జాబిలి నీవు dasami nati jabili neevu

కలుసుకున్న ప్రతి రేయి ... kalusukunna prathi reyi

కార్తీక పున్నమి రేయి kaartheeka punnami reyi

M. నవమి నాటి వెన్నెల నేను... navaminati Vennela nenu

F. దశమి నాటి జాబిలీ నీవు dasami nati jabili neevu

This Version Song

Requested by

“Hema” garu

ID: 13368891970

M. నీ... వయసే వసంత ఋతువై..nee vayase vasantha ruthuvai

F. నీ మనసే జీవన మధువై nee manase jeevana madhuvai

M. నీ... వయసే వసంత ఋతువై nee vayase vasantha ruthuvai

F. నీ... మనసే జీవన మధువై... nee manase jeevana madhuvai

M. నీ పెదవే నా పల్లవిగా..nee pedave naa pallaviga

F. నీ నగవే సిగ మల్లికగా.. nee nagave siga mallikaga

M+F. చెరిసగమై యే సగమేదో cherisagamai ye sagamedo

మరచిన మన తొలి కలయికలో...ఓ.. marachina mana tholi kalayikalo .o..

M. నవమి నాటి వెన్నెల నేను... navaminati Vennela nenu

దశమి నాటి జాబిలి నీవు dasami nati jabili neevu

F. కలుసుకున్న ప్రతి రేయి ... kalusukunna prathi reyi

కార్తీక పున్నమి రేయి kaartheeka punnami reyi

నవమి నాటి వెన్నెల నేను... navaminati Vennela nenu

M. దశమి నాటి జా..బిలీ నీవు dasami nati jabili neevu

Created by

"Yaswantha"

M. నీ... ఒడిలో వలపును నేనై nee odilo valapunu nenai

F. నీ గుడిలో వెలుగే నేనై nee gudilo veluge nenai

M. నీ... ఒడిలో వలపును నేనై nee odilo valapunu nenai

F. నీ గుడిలో వెలుగే నేనై... nee gudilo veluge nenai

F. అందాలే నీ హారతిగా... andale nee harathiga

M. అందించే నా పార్వతిగా andhinche naa parvathiga

M+F. మనమొకటై రస జగమేలే manamokatai rasa jagamele

సరసమధుర సంగమ గీతికలో…. ఓ.. sarasamadhura sangam geethikalo

M. నవమి నాటి వెన్నెల నేను... navaminati Vennela nenu

దశమి నాటి జాబిలి నీవు dasami nati jabili neevu

F. కలుసుకున్న ప్రతి రేయి ... kalusukunna prathi reyi

కార్తీక పున్నమి రేయి kaartheeka punnami reyi

M. నవమి నాటి వెన్నెల నేను... navaminati Vennela nenu

F. దశమి నాటి జా..బిలీ నీవు dasami nati jabili neevu

"Yaswa"

Thank You

2936 navami naati vennela nenu (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela - 歌詞和翻唱