menu-iconlogo
logo

keeravani chilakala kolikiro padavemo (YaswaTracks)S

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

M. సా... నిసరిసాని... సా నిసమగామరి saa...nisarisaani...saa nisamagamari

పదసా.నిసరీసాని... సా.నిసమగామరి padasaa..nisariisani saa..nisamagaamari

పద సససని రిరిరిస గగగరి మమమగ పా padasasasani riririsa gagagari

సా ని ద ప మ గ రి స ని. saa ni da pa ma ga ri sa ni..

కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే keeravani...chilakalaa kolikiro padaveme

వలపులే తెలుపగా విరబూసిన ఆశలు valapule telupagaa virabusina ashalu

విరితేనెలు చల్లగ అలరులు కురిసిన viritenelu challaga alarulu kurisina

ఋతువుల తడిసిన మధురసవాణి rutuvula tadisina madhurasavaani

కీరవాణి చిలకలా కొలికిరో keeravani...chilakalaa kolikiro

పాడవేమే వలపులే తెలుపగా padaveme telupagaa virabusina ashalu

చిత్రం: అన్వేషణ (1985)Film: Anweshana(1985)

సంగీతం: ఇళయరాజాMusic: Ilayaraja

గీతరచయిత: వేటూరిLyrics: veturi

నేపధ్య గానం: బాలు, జానకి Singers: balu, janaki

గరిస పమగ పాని సరిగ రిగస నీ పా. garisa pamaga paani sariga rigasa niida..

ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై ee pulalo andamai ee galilo gandhamai

నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా na thotalo chaitramai ee batane nadachiraa

F. నీ గగనాలలో నే చిరుతారనై ne gaganalalo ne chirutaranai

నీ అధరాలలో నే చిరునవ్వునై ne adharalalo ne chirunavvunai

స్వరమే లయగా ముగిసే. swarame layagaa mugise..

సలలిత కలరుత స్వరనుత salalita kalaruta swaranuta gatiyuta

గతియుత గమకము తెలియకనే... gamakamu teliyakane....

కీరవాణి చిలకలా కలకలా పాడలేదు keeravani chilakalaa kalakalaa padaledu

వలపులే తెలుపగా ఇలరాలిన పూవులు valapule telupagaa ilaralina puvulu

వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని vedajallina tavula alikidi yerugani

పిలుపుల అలిగిన మంజులవాణి pilupula aligina manjulavaani

కీరవాణి చిలకలా కలకలా పాడలేదు keeravani...chilakalaa kolikiro paadaledu

వలపులే తెలుపగా valapule thelupaga

(YaswaTracks)

ID: 62070718306

M. నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై ne kannula nelamai ne navvula vennelai

సంపెంగలా గాలినై తారాడనా నీడనై sampengala galinai taraadanaa nedanai

F. నీ కవనాలలో నే తొలి ప్రాసనై ne kavanalalo ne tholi prasanai

నీ జవనాలలో జాజుల వాసనై ne javanalalo jajula vasanai

ఎదలో ఎదలే కదిలే yedalo yedale kadile

పడచుల మనసుల పంజర padachula manasula panjara

శుకముల పలుకులు తెలియకనే shukamula palukulu teliyakane

కీరవాణి చిలకలా కలకలా పాడలేదు keeravani...chilakalaa kolikiro paadaledu

వలపులే తెలుపగా valapule thelupaga

M. విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ viraboosina aasalu virithenlu challaga

అలరులు కురిసిన ఋతువుల alarulu kurisina ruthuvula

తడిసిన మధురసవాణి thadisina Madhurasavaani

కీరవాణి చిలకలా కొలికిరో Keeravani chilakala kolikiro

పాడవేమే వలపులే తెలుపగా paadaveme valapule thelupaga

“Yaswa”

Thank You

keeravani chilakala kolikiro padavemo (YaswaTracks)S SP.బాలసుబ్రహ్మణ్యం/ S. Janaki - 歌詞和翻唱