menu-iconlogo
logo

2918 uttaraana neeli mabbula lekhalo (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం : బావ - బావమరిది (1993)Film: bava bavamaridi

సంగీతం : రాజ్ కోటిMusic: raj - koti

గీతరచయిత : వేటూరిLyrics: veturi

నేపధ్య గానం : బాలు, చిత్ర Singers: balu, chitra

F.ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో...uttarana neeli mabbula lekhalo

******

F.ఉత్తరాలు రాయజాలని ప్రేమలో...uttaralu rayajalani premalo

******

M.కలత నిదర చెదిరె kalatha nidara chedire

తొలి కలల వలపు ముదిరె tholi kalala valapu mudire

కొత్త కొత్తందాలు మత్తెక్కి౦చె జోరులోkotha kothaandalu mathekkinche jorulo

******

F.ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో... uttarana neeli mabbula lekhalo

******

M.ఉత్తరాలు రాయజాలని ప్రేమలో...uttaralu raayajani premalo

Presented by

"Yaswantha"

F.ఈ కన్నె లేతందాలే ఏతాలేసి తోడుకో ee kanne lethandale yethalesi thoduko

నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో naa siggu poohalona thene junnu anduko

M.ఈ పొద్దు వద్ద౦టున్న మోమాటాల పక్కనా ee poddu vaddantunna momatala pakkana

ఓ ముద్దు ముద్ద౦టాయే ఆరాటాలు ఏక్కడో o muddu mudduntaye aaratalu yekkado

F.చేరుకో పోదరిళ్ళకి...cheruko podarillaki

చీకటి చిరుతిళ్ళకి cheekati chiru thillaki

M.అలకాపురి చిలకమ్మకి alakapuri chilakmmaki

కులుకె౦దుకో ఒకసారికి kulukenduko okasariki

ఒల్లే వేడెక్కి౦ది గిల్లి కజ్జా ప్రేమకి olle vedekkindi gilli kajja premaki

******

F.ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో... uttarana neeli mabbula lekhalo

******

M.ఉత్తరాలు రాయజాలని ప్రేమలో... uttaralu raayajani premalo

Created by

"Yaswantha"

M.మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో manchamma mungillalo deepaletti chusuko

సందేలా మంచాలేసి సంకురాత్రి చేసుకో sandela manchalesi sanurathri chesuko

F.మా మల్లె మాగాణుల్లో మాసులంత చేసుకో maa palle maaganuloo masulatha chesuko

పూబంతి పువ్వందాలు పండిగిట్టి వెళ్ళిపో poo banthi puvvnadanu pandigitti vellipo

M.పూటకో పులకి౦తగా pootako pulakinthaga

జ౦టగా పురి విప్పుకో jantaga puri vippuko

F.మరు మల్లెల మహరాజుకి maru Mallela maharajuki

తెరచాటులా ప్రతి రోజుకి therachtula prathi rojuki

ఆపేదెట్టదింకా పూవ్వై పోయే రెమ్మని..aapedetadinga puvvai poye remmani

******

M.ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో... uttarana neeli mabbula lekhalo

******

M.ఉత్తరాలు రాయజాలని ప్రేమలో... uttaralu raayajani premalo

******

F.కలత నిదర చెదిరె kalatha nidara chedire

తొలి కలల వలపు ముదిరె tholi kalala valapu mudire

M.కొత్త కొత్తందాలు మత్తెక్కి౦చె జోరులో kotha kothandalu mathekkinche jorulo

******

F.ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో... uttarana neeli mabbula lekhalo

******

M.ఉత్తరాలు రాయజాలని ప్రేమలో... uttaralu raayajani premalo

"Yaswa"

TQ

2918 uttaraana neeli mabbula lekhalo (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం/ Chitra - 歌詞和翻唱