(YaswaTracks)
ID: 62070718306
చిత్రం:ఆత్మబంధంFilm: aatmabandham
సంగీతం:కీరవాణి Music: keeravani
గానం:బాలు, చిత్ర Singers: balu, chitra
F. ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ottesi cheppava inkokkasari
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గా..లి otti ooha kadani ee kotha poola gaali
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజా..న్నిnammaleka pothunna kamani nijanni
బొట్టు పెట్టి పిలవగానె bottu petti pilavagane
స్వర్గం దిగి వచ్చిందని swargam digi vachindani
M. ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గా..లి otti ooha kadani ee kotha poola gaali
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజా..న్నిnammaleka pothunna kamani nijanni
బొట్టు పెట్టి పిలవగానె bottu petti pilavagane
స్వర్గం దిగి వచ్చిందని swargam digi vachindani
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
F. ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
This Version Song
Requested by
“VAHINI” garu
ID: 13362318684
F. ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీokesari kalalanni velesayi kannulni
అమావాశ్య కొలువై మోయ మంటు రేయినీ Amavasya koluvai moya mantu reyini
M. సుదూ..రాల తారల్ని సుధా శాంతి కాంతుల్నీsudoorala thaaralni Sudha kanthi kanthlni
వలలు వేసి తెచ్చా కంటి కొనలో నింపనీ valalu vesi thecha kanti konalo nimpani
F. చెదరని చెలిమికి సాక్ష్యమా chedarani chelimiki saksama
హృదయము తెలుపగ సాధ్యమా hrudayamu thelupaga sadhyam
M. మాయని మమతల దీపమా ఉదయపు maayani mamathala deepamaa udayapu
తళుకులు చూపుమా thalukulu choopuma
F. నా జాబిలి నీవేనని naa jaabili neevenani
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
Created by
Yaswantha
F. ల ల ల ల ల లా la la la la laalla
M. ల ల ల ల ల లా la la la la laalla
F. ల ల ల ల ల లా la la la la laalla
M. ల ల ల ల ల లా la la la la laalla
F. తుదే లేని కధ కాని గతం కాని స్వప్నాన్ని thude leni katha kani gatham kani swapnanni
ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ ..ide kougulinthai kalamantha undani
M. నువ్వే వున్న కన్నులతో మరే వంక చూడననీ nuvve unna kannulatho mare vanka chodanani
రెప్ప వెనక నిన్నే ఎల్లకాలం దాచనీ reppa venaka ninne yellakalam daachani
F. యుగములు కలిగిన కాలమా yugamulu kaligina kalama
ఈ ఒక ఘడియను వదులుమా ee oka ghadiyanu vaduluma
M. చరితలు కలిగిన లోకమా charithalu kaligina lokama
ఈ జత జోలికి రాకుమా ...ee jatha joliki raajuma
F. స్వప్నం చిగురించిందని swapnam chigurinchindani
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసా..రి ottesi cheppava inkokkasari
M. ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గా..లి otti ooha kadani ee kotha poola gaali
F. నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని nammaleka pothunna kamani nijanni
బొట్టు పెట్టి పిలవగానె bottu petti pilavagane
స్వర్గం దిగి వచిందని swargam digi vachindani
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ottesi cheppava inkokkasari
M. ఒట్టేసి చెప్పవా.. ఇంకొక్కసారి ottesi cheppava inkokkasari
F. ఇంకొక్కసా..రి inkokkasari
M. ఇంకొక్కసా..రి inkokkasari
"Yaswa"
TQ