menu-iconlogo
logo

raagam anuragam samsaram (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: మాతృదేవోభవ (1992)Film: mathrudevo bhava(1992)

సంగీతం: కీరవాణిMusic: keeravani

రచన: వేటూరిLyrics: veturi

గానం: బాలు, చిత్రSingers: balu, chitra

M. రాగం అనురాగం సంసారం. Ragam anuragam samsaram

F. బంధం అనుబంధం సంగీ....తం bandham anubandham sangeetham

M. ఇద్దరుంటే పంచదార సాగరం iddarante panchadara saagaram

F. ఇల్లు చూస్తే మల్లెపూల పంజరం illu choosthe mallepoola panjaram

M+F. హ హ హా... ఆ ఆ ఆ ఆ ha..ha..ha..aa..aa..aa

రాగం అనురాగం సంసారం Ragam anuragam samsaram

బంధం అనుబంధం సంగీతం bandham anubandham sangeetham

Presented by

Yaswantha

*****

F. చిరు చిరు నవ్వుల్లో chiru chiru navvullo

చిన్నారి గువ్వల్లో చీకటింట దీపమెట్టాలాchinnari guvvalo cheekatinta deepamettala

M. కనులు అదిరేలా...హా kanulu adirela..ha..

కలలు కనవేలా..kalalu kanavela

F. ముసి ముసి ముద్దుల్లో musi musi muddullo

ముగ్గుతున్న పొద్దుల్లో mugguthunna poddullo

వెన్నెలింట వేడిపుట్టాల.vennelinta vediputtala

M. పెదవి వెనకాలా...హా pedavi venakala..ha.

మధువులొలకాలా...madhuvulolakala

F. ఒడిలో..పాప బడిలో..పాప odilo papa badilo

జతకే..కంటిపాప..jathake kanti papa

M. ఎదలో..పాప ఎదుటే..పాప yedalo papa yedute

చెలి నా..పాప చెలాకి సొగసుల cheli naa papa chelaki sogasula

రాగం అనురాగం సంసారం.. Ragam anuragam samsaram

F. బంధం..అనుబంధం సంగీ..తం bandham anubandham sangeetham

Created by

"Yaswantha"

*****

M. తొలకరి తోటల్లో వాగుల్లో వంకల్లో tholakari thotallo vagullo vankallo

ఎంకి పాట ఏతమవ్వాలా..yenki paata yethamavvala

F. మనసు కవి పాటా..ఆ manasu kavi paata

మనకు విరిబాటా....manku virbata

M. తిరుపతి కొండల్లో కోనల్లో కోవెల్లోthirupathi kondallo konallo kovello

ఏడు జన్మలేకమవ్వాలా...yedu janmalekamavvala

F. తెలుగు హరి పాటా..హా thelugu hari paata

తేనియల తేటా...theniyala theta

M. చిరు కోపాల చెలి రూపాలు chiru kopala cheli roopalu

పరిచే పక్క పాలూ..pariche pakka paalu

F. మమతా..పాల కసి ధూపాలు mamthapala kasi doopalu

అపుడే...కాదు పదండి అనగల apude kaadu padandi anagala

M+F. రాగం అనురాగం సంసారం.. Ragam anuragam samsaram

బంధం అనుబంధం సంగీతం bandham anubandham sangeetham

"Yaswa"

TQ

raagam anuragam samsaram (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం/ Chitra - 歌詞和翻唱