(YaswaTracks)
ID: 62070718306
M. నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు neevu leni nenu lenu nenu leka neevu levu
నేనే నువ్వు నువ్వే నేను nene nuvvu nuvve nenu
నేనే నువ్వు నువ్వే నేను లేనిచో..nene nuvvu nuvve nenu lenicho
ఈ జగమే లేదు..ee jagame ledu
F. నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు neevu leni nenu lenu nenu leka neevu levu
నేనే నువ్వు నువ్వే నేను nene nuvvu nuvvu nenu
నేనే నువ్వు నువ్వే నేను లేనిచో..nene nuvvu nuvve nenu lenicho
ఈ జగమే లేదు..ee jagame ledu
చిత్రం : మంచి మనుషులు (1974) Film: manchi manushulu
సంగీతం : కె.వి. మహదేవన్ Music: K.V.Mahadevan
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ Lyrics: aacharya aatreya
నేపథ్య గానం : బాలు, సుశీలSingers: balu, Suseela
This Version Song
Requested by
“SADASIVARAO” garu
ID: 13347394932
M. తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ theegallo nuvvu nene allukunedi ee..
పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..puvvullo nuvvu nene murisivirisedi
తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ theegallo nuvvu nene allukunedi ee..
పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ.. puvvullo nuvvu nene murisivirisedi
F. తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ..themmarilo manamiddarame parimalinchedi
తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ... themmarilo manamiddarame parimalinchedi
తేనెకు మన ముద్దేలే theneku mana muddele
తీపినిచ్చేదీ..తీపినిచ్చేదీ..theepinichedi theepinichedi
M. నీవు లేని నేను లేను..నేను లేక నీవు లేవు neevu leni nenu lenu nenu leka neevu levu
F. నేనే నువ్వు..నువ్వే నేను nenu nuvvu nuvve nenu
నేనే నువ్వు..నువ్వే నేను లేనిచో..nene nuvvu nuvve nenu lenicho
ఈ జగమే లేదు..ee jagame ledu
Created by
Yaswantha
M. నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ..ఈ nuvvu leka vasanthaniki yavvanamekkadidi ee..
F. నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ..nuvvu leka vanamabbuku merupe yekkadidi
M. సృష్టిలోని అణువు అణువులో..srushtiloni anuvanuvulo
వున్నామిద్దరమూ..ఊ..ఊ unnamiddaramoo
F. జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ....jeevithana nuvvu nene kalisamieedinamu
నీవు లేని నేను లేను..నేను లేక నీవు లేవు neevu leni nenu lenu nenu leka neevu levu
M. నేనే నువ్వు..నువ్వే నేను nene nuvvu nuvve nenu
నేనే నువ్వు..నువ్వే నేను లేనిచో..nene nuvvu nuvve nenu lenicho
ఈ జగమే లేదు.. ee jagame ledu
Yaswantha
F. కొండల్లే నువ్వున్నావు నాకు అండగా..ఆ..kondalle nuvvunnavu naaku andaga..aa..
M. మంచల్లే నువ్వున్నావూ నాకు నిండుగా..ఆ..manchalle nuvvunnavu naaku ninduga
F. కొండల్లే నువ్వున్నావు నాకు అండగా..ఆ.. .kondalle nuvvunnavu naaku andaga..aa..
M. మంచల్లే నువ్వున్నావూ నాకు నిండుగా..ఆ. .manchalle nuvvunnavu naaku ninduga
F. ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..yenni janmalaina undamu thodu needaga
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా.. yenni janmalaina undamu thodu needaga
M. నిన్నా..నేడు రేపే లేని..ninna nedu repe leni
ప్రేమ జంటగా..ఆ..ఆ prema jantaga aa..aa.
ప్రేమ జంటగా..ఆ...prema jantaga..aa..aa..
నీవు లేని నేను లేను.. neevu leni nenu lenu
నేను లేక నీవు లేవు..nenu leka neevu levu
F. నీవు లేని నేను లేను..neevu leni nenu lenu
నేను లేక నీవు లేవు...nenu leka neevu levu
M+F. నేనే నువ్వు..నువ్వే నేను nene nuvvu nuvve nenu
నేనే నువ్వు..నువ్వే నేను లేనిచో..nene nuvvu nuvve nenu lenicho
ఈ జగమే లేదు..ee jagame ledu
అహ..అహ..హహా..హా.హా... aha..ha..ha..ha..
"yaswa"
Thank You