menu-iconlogo
logo

nee tholi chupulone (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

14చిత్రం: జస్టీస్ చౌదరి (1982)Film: Justice Choudari

సంగీతం: చక్రవర్తిmusic: chakravarthi

గీతరచయిత: వేటూరిLyrics: veturi

నేపధ్య గానం: బాలు, సుశీలSingers: balu, suseela-

M. నీ తొలిచూపులోనే..ఏ....nee tholi choopulone..ye..

*****

M. ప్రేమకు పెళ్ళికి వంతెన premaku pelli ki vanthena

వేసిన శుభలేఖలే చూసుకోనా..vesina shubhalekale chookona

వాడిన వన్నెల వలపుల కుంకుమ vadina Vennela valapula kumkum

తిలకాలుగా దిద్దుకోనా..thilakaluga didddukona

నీ ఎదలో నా ఎదనే శారదవై nee yedalo naa yedane saradavai

అనురాగాలుగా మీటు వేళా anuragalauga meeti vela

F. నా తొలిచూపుతోనే..ఏ..ఏ..naa tholi chooputhone ye..ye..

*****

F. నింగిని నేలకు వంచిన చెక్కిట ningini nelaku vanchina chekkita

చిరు చుక్కగా ఉండిపోనా...chiru chukkaga indipona

అల్లుకుపోయిన ఆశల ముంగిట alluikupoyina aasala mungita

తొలిముగ్గులే దిద్దుకోనా..tholimuggule diddukona

నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో...nee shruthilo suswaramai nee layalo

మనసుయ్యాలగా ఊగు వేళా..manasuyyalaga oogu vela

Presented by

Yaswantha

M. చిగురు సొగసు చిదిమితేనే...chiguru sogasu chidimithene

దీపమవ్వాలి నా కంటికీ deepamavvali naa kantiki

తొడిమలన్నీ పూలు తొడిగీ..thodimalanni poolu thodig

తొలకరించాలి నీ నవ్వుకీ..tholakarinchali nee navvuki

F. నీలి నింగీ..తెల్ల మబ్బూ..neli ninge thella mabbu

గొడుగు పట్టాలి నీ రాకకీ...godugu pattali nee raakaki

వాగువంకా వెల్లి విరిసీ vaguvanka velli virisi

మడుగులొత్తాలి నీ కాళ్ళకీ..madugulothali nee kaallaki

M. కన్నులలో..kannulalo

F. ఆ ఆ ఆ..aa..aa..aa.

M. హారితివై..harithivai

F. ఆ ఆ ఆ aa..aa..aa.

M. కౌగిలిలో..kougililo

F. ఆ ఆ ఆ.. aa..aa..aa.

M. శ్రీమతివై..srimathivai

F. ఆ ఆ ఆ aa..aa..aa.

M. కరిగేది ఎన్నాళ్ళకో..karigedi yennallako

F. మది ఆలాపనై సాగు వేళా...madi aalapanai sagu vela

M. నీ తొలిచూపులోనే..nee tholichoopulone

*****

F. నింగిని నేలకు వంచిన ningini nelaku vanchina

చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా...chekkita chiru chukkaga undipona

This Version Song

Requested by

“LAKSHMI.M” garu

ID: 13348759393

F. కోకిలమ్మ కొత్త చీరా kokilamma kotha cheera

సారెలడగాలి మన పెళ్ళికీ sareladagali mana pelliki

కోనసీమ కొబ్బరాకు konaseema kobbaraku

పందిరెయ్యాలి మన ఇళ్ళకీ pandireyyali mana illaki

M. మాఘమాసాలు ముందు రావాలి..maghamasalu mundu raavali

మంచి లగ్గాలు చూసీ manchi laggalu choosi

రామచిలకల్ల ప్రేమపలుకుల్లు ramachilakala premapalukulu

పెళ్ళి మంత్రాలు చేసీ...pelli mantharalu chesi

F. కలలన్నీ..kalalanni

M. ఆ ఆ ఆ.. aa..aa..aa.

F. కాపురమై..kapuramai

M. ఆ ఆ ఆ aa..aa..aa.

F. మమతలకే..mamathalake

M. ఆ ఆ ఆ.. aa..aa..aa.

F. గోపురమై..gopuramai

M. ఆ ఆ ఆ aa..aa..aa.

F. కలిసేది ఎన్నాళ్ళకో.karigedi yennallako.

M. శుభశకునాలు పలికేటి వేళా shubhasakunalu paliketi vela

F. నా తొలిచూపుతోనే..naa tholichooputhone

*****

M. ప్రేమకు పెళ్ళికి premaku pelliki

వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనాvanthena vesina shubhlekhale choosukona

F. అల్లుకుపోయిన ఆశల ముంగిట allukupoyina aasala mungita

తొలి ముగ్గులే దిద్దుకోనా tholi muggule diddukona

M. నీ ఎదలో నా ఎదనే శారదవై nee yadalo naa yedane saradavai

M+F. అనురాగాలుగా మీటు వేళా...anuragaluga meetu vela

"Yaswa”

Thank You

nee tholi chupulone (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela - 歌詞和翻唱