menu-iconlogo
logo

2919 o baby nee meeda mouju padda (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం : విక్కీ దాదా (1989)Film: vikky dada

సంగీతం : రాజ్-కోటిMusci: raj - koti

గీతరచయిత : వేటూరి Lyrics: Veturi

నేపధ్య గానం : బాలు, జానకి Singers: Balu, Janaki

M. ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా o baby nee meeda benga padda

*****

M. ఒళ్ళోకి రానీవ్వు ఎంత చెడ్డా olloki raneevu yentha chedda

*****

M. మొగ్గేసేలే అందానికే..moggesele andanke

సిగ్గేసెలే పగ్గానికే siggesele pagganike

బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా beete kottesi naa lainlo pettana

F. ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా o babu nee meede moju padda

*****

F. నీతోనే నే కాలు జారి పడ్డా neethone ne kalu jaari padda

*****

F. ముద్దాడితే ముందుండనా..muddadithe mundundana

ముప్పూటలా తోడుండనా muppootala thodundana

లైటే తీసేసి నీ లైన్ లో పెట్టుకో lighte theesesi ne lainlo pettuko

M. ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా o baby nee meeda benga padda

*****

F. ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా o babu nee meede moju padda

Presented by

Yaswa

M. నాకేమో పిచ్చాకలి తీరేదే ఎట్టామరి naakemo pichakali teerede yettamari

F. ఒళ్ళంతా ఒకటే చలి తీరేనా ఈ రాతిరి ollantha okate chali theerena ee rathiri

M. మెరుపు విరుపు రెండింతలై...merupu virupu rendinthalai

F. ఉడుకు దుడుకు రెట్టింపులై...uduku duduku rettimpulai

M. అది వేసిందమ్మ నీ తోడు ad vesindammo nee thodu

F. వల వేసిందయ్యో నా ఈడు...vala vesindayyo naa eedu

పచ్చా పచ్చాగ కౌగిళ్లు కోరెదా pacha changa kougillu koreda

M. ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా o beby nee meeda benga padda

F. ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా o babu nee meede moju padda

Created by

Yaswa

F. పైపైనే మోమాటమూ.. లోలోనా ఆరాటము paipaine momatamo lolona aaratamu

M. అంతేలే పోరాటము.. రావాలి పేరంటము anthale poratamu raavali perantamu

F. కలిసి కలిసి కవ్వింతగా...kalisi kalisi kavvinthaga

M. వయసు సొగసు తుళ్ళింతగాvayasu sogasu thullinthaga

F. దులిపేసిందయ్యో నీ జోరు.. dulipesindayyo nee joru

M. తొలి రోజుల్లోనే బేజారు...tholi rojullone bejaru

నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా nachedi ichesthe ye godava leduga

F. ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా o babu nee meeda moju padda

*****

M. ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా o baby nee meeda benga padda

*****

F. ముద్దాడితే ముందుండనా..muddadithe mundundana

ముప్పూటలా తోడుండనా muppootala todundana

M. బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా beete kottesi naa lainlo pettana

F. ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా o babu nee meede mouju padda

M. ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా o baby nee meeda benga padda

Yaswa

TQ

2919 o baby nee meeda mouju padda (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం/ S. Janaki - 歌詞和翻唱