menu-iconlogo
logo

lipileni kanti bhaasha (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

24చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం: రమేష్ నాయుడు

రచయిత: వేటూరి

గానం: బాలు , జానకి

M. లిపి లేని కంటి బాస

తెలిపింది చిలిపి ఆశ

నీ కన్నుల కాటుక లేఖలలో

నీ సొగసుల కవితా రేఖలలో

ఇలా.. ఇలా.. చదవనీ

నీ లేఖని ప్రణయ రేఖని..

F. బదులైన లేని లేఖ..

బ్రతుకైన ప్రేమలేఖ

నీ కౌగిట బిగిసిన స్వాశలతో

నీ కవితలు నేర్పిన ప్రాసలతో

ఇలా.. ఇలా.. రాయనీ

నా లేఖని ప్రణయ రేఖని..

M. లిపి లేని కంటి బాస..

F. తెలిపింది చిలిపి ఆశ

Presented by

Yaswantha

M. అమావాశ్య నిశిలో కోటి తారలున్న ఆకాశం

వెదుకుతు ఉంది వేదన తానై

విదియ నాటి జాబిలి కోసం

*****

F. వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం

M. ఊహం...

F. లలలలా...

M. ఆ..ఆ..

F. లలలలా...

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

M. తనన..తనన..తనన...తనన

F. ఎదుగుతు ఉందీ వెన్నెల తానై

ఒక్కనాటి పున్నమి కోసం

M. లిపి లేని కంటి బాస

F. తెలిసింది చిలిపి ఆశ

Created by

Yaswantha

M. అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని

*****

M. ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని

******

F. నీ కంటికి పాపను నేనై

నీ ఇంటికి వాకిలి నేనై

గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను

M. గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను

*****

F. బదులైన లేని లేఖ

M. బ్రతుకైన ప్రేమలేఖ

F. నీ కౌగిట బిగిసిన స్వాసలతో

M. నీ కవితలు నేర్పిన ప్రాసలతో

F. ఇలా ..

M. ఇలా...

F. రాయనీ

M. నీ లేఖని

M+F. ప్రణయ రేఖని

లిపి లేని కంటి బాస

తెలిపింది చిలిపి ఆశ

“Yaswa”

Thank You

Lipileni kanti bhaasha..Thelipindi chilipi Aasha..

Nee kannula kaatuka lekhalalo..

Nee sogasula kavitha rekhalalo..

Ila ila chadavani nee lekhani pranaya rekhani..

Badhulaina leni lekha..Brathukaina prema lekha..

Nee kaugita bigisina swasalatho..

Nee kavithalu nerpina prasalatho..

Ila ila raayani nalekhani pranaya rekhani..

Lipileni kanti baasa..Thelipindi chilipi Aasha..

Amavasya nisilo..Koti thaaralunna aakasham..

Vethukuthu undi vedhana thaanai..

Thidiya nati jabili kosam..Velugu needalennunna

velagaleni aakasham..Lalalala..aaa..Lalalala..aaa..aaa..

Tanana tanana tanana tanana..Eduguthu undi vennela thaanai..

Okka naati punnami kosam..

Lipileni kanti bhaasha..Thelisindi chilipi Aasha..

Aksharala needalalo nee jaadalu chusukuni..

Aa padhala allikalo nee pedhavulu addhukuni..

Nee kantiki paapanu nenai..Nee intiki vaakili nenai..

Gadapa daataleka nanne gadiya vesukunnanu..

Gadiyaina neevu leka gadapaleka unnanu..

Badhulaina leni lekha..Brathukaina prema lekha..

Nee kaugita bigisina swasalatho..

Nee kavithalu nerpina prasalatho..

Ila ila raayani nee lekhani pranaya rekhani..

Lipileni kanti baasa.. Thelipindi chilipi Aasha..

lipileni kanti bhaasha (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం/ S.Janaki - 歌詞和翻唱