(YaswaTracks)
ID: 62070718306
చిత్రం: నాగమల్లి (1980)film: nagamalli
సంగీతం: రాజన్-నాగేంద్ర music: rajan nagendra
గీతరచయిత: వేటూరి Lyrics: veturi
నేపథ్య గానం: బాలు, సుశీల Singers: balu, suseela
M. నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి nagamllivo theega mallivo neeve rajakumari
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి nagamllivo theega mallivo neeve rajakumari
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా navvulo yavvanam puvvulai viriyaga
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ yedi inkokasari navvave Chandra chakori
F. నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి nagamallino theega mallino neede rajakumari
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి nagamallino theega mallino neede rajakumari
రాకతో జీవనం రాగమై పలుకగా raakatho jeevanam ragamai palukaga
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి yedi inkoka sari muddula mohana murali
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి nagamallino theega mallino neede rajakumari
Presented by
Yaswantha
M. వీణల్లే పాడు జాణల్లే ఆడు veenalle paadu jaanalle aadu
రసధునివై నీవు నా లోనా rasadhunivai neevu naalona
ఊగాలి రాగ డోలా oogali raaga dola
F. నీలో నాదాలు ఎన్నో విన్నాను neelo naadalu yenno vinnanu
పరువపు వేణువులీవెళా paruvapu venuvu leevela
నువ్వేనా రాసలీల nuvve raasaleela
M. నేను వేణువై నినువరించగా nenu venuvai ninuvarinchanga
అలిగిన అందెల సందడిలో aligina andela sandadilo
F. నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి nagamallino theega mallino neede rajakumari
M. నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి nagamllivo theega mallivo neeve rajakumari
F. ఓ.. రాకతో జీవనం రాగమై పలుకగా o..rakatho jeevanam raagamai palukaga
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి yedi inkoka sari muddula mohana murali
M. నాగమల్లివో తీగ మల్లివో నీవే రా..జకుమారి nagamllivo theega mallivo neeve rajakumari
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
F. నువ్వే నా ఈడు నవ్వే నా తోడు nuvve naa eedu navve naa thodu
కలిసిన కాపుర మీవేళ kalisina kapurameevela
కావాలి నవ్య హేల kaavali navya hela
M. నీలో అందాలు ఎన్నో గ్రంధాలు neelo andalu yenno grandhalu
చదివిన వాడను ఈ వేళా chadivina vadanu ee vela
నువ్వే నా కావ్య మాలా nuvve naa kavya maala
F. పువ్వు పువ్వున పులకరింతలే puvvu puvvuna pulakarinthale
విరిసెను మన చిరు నవ్వులలో virisenu mana chiru navvulalo
M. నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి nagamllivo theega mallivo neeve rajakumari
F. నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి nagamallino theega mallino neede rajakumari
M. ఓ... నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా o.. navvulo yavvanam puvvulai viriyaga
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ yedi inkokasari navvave Chandra chakori
F. నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి nagamallino theega mallino neede rajakumari
M. నీవే రాజకుమారీ...neeve rajakumari
F. నీదే రాజకుమారీ...neede rajakumari
M. నీవే రాజకుమారీ...neeve rajakumari
F. నీదే రాజకుమారీ...neede rajakumari
Yaswa
Thank You