menu-iconlogo
logo

2930 godave godavamma (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: మరణ మృదంగం Film: marana mrudangam

సంగీతం: ఇళయరాజా Music: ilayaraja

రచన: వేటూరి Lyrics: veturi

గానం: బాలు, సుశీల Singers: balu, suseela

F. గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ godave godavamma cheyi patte chilipivadamma

M. గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ godave ledamma dari patti podake padavamma

F. అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే adugu adigedi adugu vayase midisi paduthunte

M. తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే taluke sudule thirigi origi odigi pothunte

F. తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు thadisi medisi merise sogasu uliki paduthu

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ godave godavamma cheyi patte chilipivadamma

M. గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ godave ledamma dari patti podake padavamma

Presented by

Yaswantha

F. మొదటే చలి గాలి సలహాలు వింటే modate chali gali salahalu vinte

M. ముసిరే మోహాలు దాహాలు పెంచే musire mohalu daahalu penche

F. కసిగా నీ చూపు నా దుంప తెంచే kasiga nee choopu naa dumpa thenche

M. అసలే నీ వంపు నా కొంప ముంచే asale nee vampu naa kompa munche

F. ముదిరే వలుపులో నిదురే సేవంట mudire valupulo nidure sevanta

కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటాkudire manuvulo yedre ne unta

M. బెదిరే కళ్ళలో కధలే నే వింటా bedire kallalo kathale ne vinta

అదిరే గుండెలో శృతులే ముద్దంటా adire gundelo shruthule muddantu

F. దోబోచులాడేటి అందమొకటి ఉంది dobochuladeti tanadamokati undi

M. దోచేసుకోలేని బంధమొకటి అంది dochesukolei bandamokati andi

F. పదుకో రగిలే పరువం సిగలో విరిసే మరువం paduko ragile paruvam sigalo virise maruvam

పగలే పెరిగే బిడియం కలిపి చెరిగే ప్రణయం pagale perige bidiyam kalipi cherige pranayam

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ godave godavamma cheyi patte chilipivadamma

M. గొడవే లేదమ్మా దారి godave ledamma dari

పట్టి పొదకే పదవమ్మ.. patti podake padavamma

F. అడుగు అడిగేది అడుగు adugu adigedi

వయసే మిడిసి పడుతుంటే vayase midisi paduthunte

M. తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే thaluku sudule thirigi origi odigi pothunte

F. తడిసి మెడిసి మెరిసే సొగసుఉలికి పడుతు thadisi medisi merise sogasu uliki paduthu

గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ godave godavamma cheyi patte chilipivadamma

M. గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ godave ledamma daari patti podake padavamma

Created by

Yaswantha

M. ఇప్పుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు ippude thelisindi ee prema ghatu

F. పడితే తెలిసింది తొలిప్రేమ కాటు padithe thelisindi tholi prema katu

M. కునుకే లేకున్నా ఈ నైట్ బీటు kunukule lekunna ee night beet

F. ఎప్పుడో మార్చింది నా హార్ట్ బీటు yeppudo maarchindi naa heart beetu

M. పిలిచే వయస్సులతో జరిగే పేరంటం piliche vayassultho jarige perantam

మొలిచే సొగసులతో పెరిగే ఆరాటం moliche sogasulatho perige aaratam

F. చలికే వొళ్ళంతా పలికే సంగీతం chaliki ollantha palike sangeetham

సరదా పొద్దులోకరిగే సాయంత్రం sarada poddulokarige sayamthram

M. నీ ఎడారి నిండా ఉదక మండలాలు nee yedari ninda udaka mandalalu

F. నీటి ధార దాటే మౌన పంజరాలు neeti dhara date mouna panjaralu

M. తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం thanuve thagile hrudayam kanule virise udayam

జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం jathaga dorike samayam okataipoye ubhayam

F. గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ godave godavamma cheyi patte chilipivadamma

M. గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ godave ledamma daari patti podake padavamma

F. అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే adugu adigedi adugu vayase midisi paduthunte

M. తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే thaluke sudule thirigi origi odigi pothunte

F. తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు thadisi medisi merise sogasu uliki paduthu

గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ godave godavamma cheyi patte chilipivadamma

M. గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ godave ledamma daari patti podake padavamma

“Yaswa”

TQ

2930 godave godavamma (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం/S. Janaki - 歌詞和翻唱