(YaswaTracks)
ID: 62070718306
చిత్రం : ఆదిత్య 369 (1991)Film: aaditya369
సంగీతం : ఇళయరాజా music: ilayaraja
గీతరచయిత : వేటూరి lyrics: veturi
నేపధ్య గానం : బాలు, జానకి Singers: balu, janaki
M. రాసలీలవేళ రాయబారమేల raasa leela vela rayabharamela
మాటే మౌనమై మాయజేయనేలా maate mounamai mayajeyanela
రాసలీలవేళ రాయబారమేలా raasa leela vela rayabharamela
Presented by
Yaswantha
F. కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా kougilintha vedilo karige vanne vennela
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల thellaboyi vesavi challe pagati vennela
M. మోజులన్నీ పాడగా జాజిపూల జావళి moujulanni paadaga jajipoola jaavali
కందెనేమో కౌగిట అందమైన జాబిలి kandenemo kougita andamaina jabili
F. తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము thenevanalona chilike theeyanaina snehamu
M. మేని వీణలోన పలికే సోయగాల రాగము meni veenalona palike soyagala raagamu
F. నిదురరాని కుదురులేని nidura raani kuduro leni
ఎదలలోని సొదలుమాని yedalaloni sodalumani
రాసలీలవేళ రాయబారమేల raasa leela vela rayabharamela
మాటే మౌనమై మాయజేయనేలా maate mounamai mayajeyanela
రాసలీలవేళ రాయబారమేలా raasa leela vela rayabharamela
Created by
Yaswantha
M. మాయజేసి దాయకు సోయగాల మల్లెలు mayajesi daayaku soyagala mallelu
మోయలేని తీయని హాయిపూల జల్లులు moyaleni theeyani haayi pool ajallulu
F. చేరదీసి పెంచకు భారమైన యవ్వనం cheradeesi penchaku bharamaina yavvanam
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం dorasiggu thunchaku oorukodu ee kshanam
M. చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా chepakalla saagarala alala ooyaloogana
F. చూపు ముళ్ళు ఓపలేను choopu mulla opalenu
కలల తలుపు తీయనా kalala thalupu theeyanaa
M. చెలువ సోకు కలువ రేకు Cheluva soku kaluva reku
చలువ సోకి నిలువ నీదు chaluva soki niluva needi
రాసలీలవేళ రాయబారమేల raasa leela vela rayabharamela
మాటే మౌనమై మాయజేయనేలా maate mounamai mayajeyanela
రాసలీలవేళ raasa leela vela
F. రాయబారమేలా rayabharamela
M+F. రాసలీలవేళ raasa leela vela
రాయబారమేలా rayabharamela
"Yaswa”
Thank You