menu-iconlogo
logo

2816 idemitabba adi idenu abba (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: ఖైదీ (1983) Film: Khaidi

సంగీతం: చక్రవర్తి Music: chakravarthi

గీతరచయిత: వేటూరి Lyrics: veturi

నేపధ్య గానం: బాలు, సుశీల Singers: balu, suseela

M. ఇదేమిటబ్బా..idemitabba

F. ఇది అదేను అబ్బా idi adenu abba

M. అదేమిటబ్బా..ademitabba

F. అది ఇదేను అబ్బా idi adenu abba

M. సొగసుకు వయసే సోకబ్బా sogasuku vayase sokabba

వయసుకు మనసే వడదెబ్బా vayasuku manase vadadebba

చూపులోని తీపి దెబ్బా chooploni theepi debba

చెప్పలేని ఘాటు దెబ్బా అబ్బా...cheppaleni ghatu debba abba

F. హా హా హా హా ..ha..ha..ah.a

ఇదేమిటబ్బా..idemitabba

M. ఇది అదేను అబ్బా idi adenu abba

F. అదేమిటబ్బా.. idemitabba

M. అది ఇదేను అబ్బా adi idenu abba

F. తడి తడి ఊహల పొడి దెబ్బా thadi thadi oohala podi debba

తొలకరి వలపుకు గురుతబ్బాtholakari valapuku guruthabba

రాలుగాయి ప్రేమదెబ్బ ralugayi prema debba

రాసుకుంటె ఆడ దెబ్బా అబ్బా..rasukunte aada debba

M. హా హా హా హా ..ha..ha..ha..

ఇదేమిటబ్బా.. idemitabba

F. ఇది అదేను అబ్బా idi adenu abba

Presented by

Yaswantha

M. సాగే గాలికి రేగే పైట నవ్వింది sage galiki rege paita navvindi

F. ఆ నవ్వుల పువ్వులు నీవంది aa navvula puvvulu neevandi

M. నీలో వయసే వెన్నెల ఏరై పారింది neelo vayase Vennela yerai paarindi

F. ఆ ఏటికి రేవే నీవంది aa yetiki reve neevanthi

M. చెక్కిళ్ళ నీడలోనా..పందిళ్ళు వేయమంది chekkilla needalona pandillu veyamandi

F. పరువాల జల్లు లోనా..నీ తోడు కోరుకుంది paruvala jallu lona nee thodu korukundi

M. నీ కొన చూపులో.. నీ చిరునవ్వులో..nee kona choopulo nee chiru navvulo

నా తొలి ప్రేమ ఊరేగుతుంది..naa tholi prema ooreguthundi

నా తొలి ప్రేమ ఊరేగుతుందీ...na tholi prema ooreguthundi

F. ఇదేమిటబ్బా.. idemitabba

M. ఇది అదేను అబ్బా idi adenu abba

F. అదేమిటబ్బా.. idemitabba

M. అది ఇదేను అబ్బా adi idenu abba

Created by

Yaswantha

F. కళ్ళు కళ్ళు కలబడుతుంటే చూడాలి kallu kallu kalabaduthunte choodali

M. అది ఆగని అల్లరి కావాలి adi again allari kaavali

F. వయసు మనసు తడబడుతుంటే చూడాలి vayasu manasu thadabaduthunte choodali

M. అది వలపుల బాటలు వెయ్యాలి adi valapula batalu veyyali

F. సరికొత్త ఊహలెన్నో..సడిచేర్చి రేగుతుంటే sarikotha oohalenno sadicerich reguthunte

M. ఆ మత్తులోన నేనే..మైమరిచి తేలుతుంటే aa mathulona nene maimarichi theluthunte

F. ఆ మురిపాలకూ.. ఆ ముచ్చట్లకూ.. aa muripalaku a muchataku

ఇహ లోకాన అంతెక్కడుంది..iha lokana anthekkadundi

ఇహ లోకాన అంతెక్కడుందీ...iha likana anthekkadundi

M. అరే ఇదేమిటబ్బా.. are idemitabba

F. ఇది అదేను అబ్బా idi adenu abba

M. మరి అదేమిటబ్బా..mari ademitabba

F. అది ఇదేను అబ్బాadi idenu abba

M. సొగసుకు వయసే సోకబ్బా sogasuku vayse sokabba

వయసుకు మనసే వడదెబ్బా vayasuku manase vadadebba

చూపులోని తీపి దెబ్బా choopuloni theepi debba

చెప్పలేని ఘాటు దెబ్బా అబ్బా..cheppaleni ghatu debba abba

F. అరెరెరెరే ఇదేమీటబ్బా..arererere idemitabba

M. ఇది అదేను అబ్బా idi adenu abba

F. అదేమిటబ్బా..ademitabba

M. అది ఇదేను అబ్బా adi idenu abba

F. తడి తడి ఊహల పొడి దెబ్బా thadi thadi oohala podi debba

తొలకరి వలపుకు గురుతబ్బా tholakari valapuku guruthabba

రాలుగాయి ప్రేమదెబ్బ రాసుకుంటె ralugayi prema debba raasukunte

ఆడ దెబ్బా అబ్బబ్బబ్బబ్బా....aada debba abbabbabba

"Yaswa"

TQ

2816 idemitabba adi idenu abba (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం - 歌詞和翻唱